E-Paper
Advertisement

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!
Advertisement

Abdul Razzaq On IND VS NZ:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య నిన్న జరిగిన రెండో టి20 లో శ్రేయస్ అయ్యర్ సేన సూపర్ విక్టరీ అందుకుంది. న్యూజిలాండ్ జట్టు నువ్వు చిక్కు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్ పోరాటంతో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ నుంచి చేసి ఇరగదీసింది భారత జట్టు. అయితే టీమిండియా గెలిస్తే నిత్యం ఏడ్చే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… అదే తరహాలో మళ్లీ సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

రెండో టీ20లో 30 పరుగులు తేడాతో టీమిండియా ఓడిపోయేదని అబ్దుల్ రజాక్ (Abdul Razzaq On IND VS NZ) హాట్ కామెంట్స్ చేశారు. చివరలో బౌలర్లను కొనుగోలు చేసి బీసీసీఐ కుట్రకు తెరలేపిందని బాంబు పేల్చారు. బీసీసీఐ ఇచ్చే డబ్బులకు ఆశపడడంతో, న్యూజిలాండ్ బౌలర్లు స్లోగా బంతులు వేసినట్టు ఆరోపించారు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ చివరలో స్ట్రైక్ రేట్ పెంచుకొని అద్భుతంగా ఆడగలిగాడని వ్యాఖ్యానించారు. అంతేకానీ టీమిండియా మ్యాచ్ లో గెలిచిందనే దానికంటే, న్యూజిలాండ్ ఓడిపోయిందని చెప్పడం బెటర్ అన్నారు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq ).

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

టీమిండియా బ్యాట‌ర్ల‌పై క‌మ్రాన్ అక్మ‌ల్, త‌న్వీర్ అహ్మ‌ద్ ప్ర‌శంస‌లు

న్యూజిలాండ్ పై రెండో టీ20లో అద్భుతంగా రాణించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీలు కమ్రాన్ అక్మ‌ల్, త‌న్వీర్ అహ్మద్ ఇద్దరు ప్రశంసలు కురిపించారు. ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, న‌మ‌న్ ధీర్ ఇన్నింగ్స్ ల‌ను మెచ్చుకున్నారు. ఇలాంటి క్రికెటర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు తయారు చేయడం లేదని ప్రశ్నించారు. టి20 లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని… ఈ నేపథ్యంలోనే నిన్న 70 పరుగులకే ఐదు వికెట్లు టీమిండియా కోల్పోయిందని వివరించారు.

Advertisement

దాంతో టీమిండియా కనీసం 25 నుంచి 30 పరుగుల తేడాతో ఓడిపోతుందని అందరూ భావించినట్టు క‌మ్రాన్ అక్మ‌ల్, త‌న్వీర్ అహ్మ‌ద్ గుర్తు చేశారు. కానీ ఓడిపోయే టీమ్ ఇండియాను గెలుపు దిశగా ఈ ముగ్గురు చేసిన ప్రయత్నం అద్భుతం అన్నారు. కఠినమైన బంతులను సింగిల్స్ తీయడం, లూజ్ బంతులను సిక్సర్లు లేదా బౌండరీలుగా మలచడం అసలైన క్రికెటర్ల స్వభావం అని మెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ చివరిలో అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడని వెల్లడించారు. అలాంటి ఫినిషర్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తయారు చేయాలని రిక్వెస్ట్ చేశారు. అప్పుడే అద్భుతమైన విజయాలు దక్కుతాయని పేర్కొన్నారు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు

తిల‌క్ వ‌ర్మ‌ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకోండి…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

ర‌వీంద్ర జ‌డేజా వ‌ల్లే, నా కెరీర్ నాశ‌నమైంది…చీఫ్ సెల‌క్ట‌ర్ ఓజా సంచ‌ల‌నం !

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్

సిక్సులు కొట్ట‌డం బాబ‌ర్ ద‌గ్గ‌ర నేర్చుకో…వైభ‌వ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×