BigTV English

Gilchrist on Rohit Sharma: రోహిత్‌ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో…!

Gilchrist on Rohit Sharma: రోహిత్‌ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో…!

Gilchrist on Rohit Sharma: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ( Adam Gilchrist ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ శర్మ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో అంటూ చురకలు అంటించారు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) టెస్ట్ కెరీర్ ముగిసిందని కూడా బాంబ్‌ పేల్చాడు గిల్లీ. ఈ సంవత్సరం చివరిలో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు టీమిండియా కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ అస్సలు వెళ్లబోడని నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ( Adam Gilchrist ) .


Also Read:  Mohammed Shami: ఇంగ్లాండ్‌ తో టీ20 సిరీస్‌..షమీ,నితీష్ కు ఛాన్స్… వైస్‌ కెప్టెన్‌ గా అక్షర్‌ పటేల్‌!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ… తన పేలవమైన ఫామ్ కారణంగా ఇటీవల సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-2025 టోర్నమెంట్‌ లో మొదటి టెస్ట్‌, అలాగే చివరి టెస్ట్‌ ఆడలేదు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక మిగతా మూడు టెస్టులు ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) … దారుణంగా విఫలమయ్యాడు. 20 పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఈ తరుణంలోనే… సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు రోహిత్‌ శర్మ. దీంతో.. టెస్ట్‌ క్రికెట్‌ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ… రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.


చాలా మంది భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు వ్యతిరేకంగానే పోస్టులు పెడుతూ.. అతన్ని ర్యాంగింగ్‌ చేశారు. ఏది ఏమైనప్పటికీ, భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్ ఊహాగానాలను తోసిపుచ్చాడు. ఇప్పుడే రిటైర్మెంట్‌ తీసుకోనని…ఎక్కువ కాలం ఉండబోతున్నానని చెప్పాడు రోహిత్ శర్మ. ఇలాంటి తరుణంలోనే…రోహిత్ భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ( Adam Gilchrist ) . రెండవ సారి తండ్రి అయినందున ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ కు వెళ్లకపోవచ్చని చెప్పాడని ఆడమ్ గిల్‌క్రిస్ట్ ( Adam Gilchrist ) .

Also Read: Big Bash league: కొడుకు భారీ సిక్స్‌..క్యాచ్‌ పట్టిన తండ్రి..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే !

జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్యలో టీమిండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ ఉంటుంది. ఇందులో భాగంగానే… టీమిండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టులు ఉంటాయి. అయితే… జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్యలో టీమిండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మను తప్పిస్తారని…ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ( Adam Gilchrist )  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన కొడుకు డైపర్లు మార్చుకుంటూ రోహిత్‌ శర్మ ( Rohit Sharma )  ఉంటాడని సెటైర్లు పేల్చారు. అలాగే రోహిత్ ODI భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు గిల్‌క్రిస్ట్. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 50-ఓవర్ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడతాడని చెప్పుకొచ్చారు గిల్‌క్రిస్ట్. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదని తెలిపాడు.

Related News

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

Big Stories

×