E-Paper
Advertisement

Palash Muchhal-Smriti: ప‌లాష్ ముచ్చ‌ల్ లో కొత్త యాంగిల్..స్మృతి మంధాన ఫోటోలు డిలీట్‌..రూ.10 కోట్ల కేసు వేసి మ‌రీ

Palash Muchhal-Smriti:  ప‌లాష్ ముచ్చ‌ల్ లో కొత్త యాంగిల్..స్మృతి మంధాన ఫోటోలు డిలీట్‌..రూ.10 కోట్ల కేసు వేసి మ‌రీ
Advertisement

Palash Muchhal-Smriti:  స్మృతి మందాన ( Smriti Mandhana), పలాష్ ముచ్చల్ ( Palash Muchhal ) ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్మృతి మందాన విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు పలాష్ ముచ్చల్. స్మృతి మందానకు సంబంధించిన ఫోటోలు అన్నీ తన సోషల్ మీడియాలో డిలీట్ చేశాడు. నవంబర్ లో పెళ్లి రద్దు అయిన తర్వాత పలాష్ ముచ్చల్ కు సంబంధించిన ఫోటోలు వెంటనే స్మృతి మందాన డిలీట్ చేశారు. అయితే పలాష్ ముచ్చల్ మాత్రం స్మృతి మందానకు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కూడా తొలగించలేదు. కానీ స్మృతి మందాన స్నేహితుడు విజ్ఞాన్ మానే చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఫోటోలన్నీ డిలీట్ చేసేసాడు. తన సోషల్ మీడియాలో ఉన్న స్మృతి మందాన ఫోటోలు తొలగించడమే కాకుండా, విజ్ఞాన్ మానే పైన 10 కోట్ల పరువు నష్టం దాబా కేసు కూడా వేశాడు పలాష్ ముచ్చల్. దీంతో వీళ్ళ గొడవ హార్ట్ టాపిక్ అయింది.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

స్మృతి మందాన ఫోటోలు డిలీట్ చేసిన పలాష్ ముచ్చల్

Advertisement

స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి జరగాల్సిన చివరి క్షణంలో వివాహాన్ని ఆపేశారు. పలాష్ ముచ్చల్ చేసిన ఓ ఎదవ పని కారణంగా స్మృతి మందాన ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారట. అయితే ఈ వివాహంపై తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాడు స్మృతి మందాన చిన్న నాటి స్నేహితుడు విజ్ఞాన్ మానే. పలాష్ ముచ్చల్ పెద్ద మోసగాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాలలో అవకాశాలు ఇస్తానని తన దగ్గర 40 లక్షలు కొట్టేసాడని పలాష్ ముచ్చల్ పైన కేసు పెట్టాడు విజ్ఞాన్ మానే.

ఆ తర్వాత పలాష్ ముచ్చల్ పైన సంచలన ఆరోపణలు కూడా చేశాడు. పెళ్లిరోజు తన మాజీ ప్రియురాలితో పలాష్ ముచ్చల్ బెడ్ రూమ్ లో న**గ్నంగా దొరికాడని ఆరోపణలు చేశాడు విజ్ఞాన్ మానే. ఈ సందర్భంగా టీమిండియా మహిళా క్రికెటర్లు చూసి, బెడ్రూంలోనే పలాష్ ముచ్చల్ ను చితక బాధారట. ఈ నేపథ్యంలోనే స్మృతి మందాన పెళ్లి రద్దు చేసుకున్నట్లు విజ్ఞాన్ మానే సంచలన విషయాలను పంచుకున్నాడు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో స్మృతి మందానను ఇన్ని రోజులు ప్రేమించిన పలాష్ ముచ్చల్… తాజాగా తన సోషల్ మీడియా నుంచి ఆమె ఫోటోలను డిలీట్ చేశాడు. ఆరు సంవత్సరాల ప్రేమకు పుల్ స్టాప్ పెట్టాడు.

విజ్ఞాన్ మానేపై 10 కోట్ల కేసు

Advertisement

తన క్యారెక్టర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విజ్ఞాన్ మానే పైన కేసు పెట్టాడు స్మృతి మందాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్. బెడ్రూంలో దొరికానని, మహిళా క్రికెటర్లు కొట్టాడని ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటి ఆధారాలు బయటపెట్టాలని పలాష్ ముచ్చల్ కోర్టులో కేసు పెట్టాడు. అలాగే తన పరువు పోయేలా ప్రవర్తించినందుకు 10 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశాడు.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×