E-Paper
Advertisement

Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా
Advertisement

Tanveer Ahmed: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి రెండు వారాల సమయం కూడా లేదు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు తమ ప్లేయర్లను సిద్ధం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నంలో పడింది పాకిస్తాన్. ముఖ్యంగా టి20 లో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న అభిషేక్ శర్మను గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో అత్యధిక సిక్సులు అభిషేక్ శర్మ కొడితే , నగ్నంగా నడుస్తానంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) సంచలన ప్రకటన చేశాడు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

అభిషేక్ శర్మకు ఛాలెంజ్ విసిరిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మకు ( Abhishek Sharma ) సరికొత్త చాలెంజ్ విసిరాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ త‌న్వీర్‌ అహ్మద్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) కంటే ఎక్కువగా అభిషేక్ శర్మ సిక్సులు కొడితే లాహోర్ వీధుల్లో నగ్నంగా నడుస్తానని ప్రకటించాడు తన్వీర్‌ అహ్మద్. ఈ ఛాలెంజ్ కు అభిషేక్ శర్మ సిద్ధమా ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో అభిషేక్ శర్మ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పెద్దగా రాణించబోడని వివరించారు.

న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టి20 లో అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఈ ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో సాహిబ్‌జాదా ఫర్హాన్ కంటే ఎక్కువ సిక్సులు కొట్టి చూపించాలని ఛాలెంజ్ విసిరాడు. అయితే దీనికి టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అభిషేకం శర్మ నెంబర్ వన్ క్రికెటర్ అని.. అతడిని కొట్టడం ఎవడి వల్ల కాదని అంటున్నారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ కాదు టోర్నమెంట్ లోనే అత్యధిక సిక్సులు కొట్టిన వీరుడుగా అభిషేక్ శర్మ నిలువ బోతున్నాడని కామెంట్ చేస్తున్నారు.

అభిషేక్ ముందు ఫర్హాన్ పిల్లబచ్చానే

Advertisement

టీ20 టోర్నమెంట్లలో అభిషేక్ శర్మను దాటిన మొనగాడు లేడు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొడతాడు అభిషేక్ శర్మ. ఇప్పటి వరకు 33 ఇన్నింగ్స్ లలో ఏకంగా 81 సిక్సులు కొట్టాడు అభిషేక్ శర్మ. అదే సాహిబ్‌జాదా ఫర్హాన్ 37 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 51 సిక్సర్లు మాత్రమే బాదాడు. అంటే ఈ లెక్క‌న సాహిబ్‌జాదా ఫర్హాన్ కంటే, అభిషేక్ శ‌ర్మ డేంజ‌ర్ గా క‌నిపిస్తున్నాడు.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×