Malavika Mohanan (Image Credit: Instagram)
మలయాళ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాళవిక మోహనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Malavika Mohanan (Image Credit: Instagram)
మలయాళంలో పలు చిత్రాలలో నటించి క్రేజ్ అందుకున్న మాళవిక.. తొలిసారి ది రాజాసాబ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Malavika Mohanan (Image Credit: Instagram)
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా అతని నటనతో మెప్పించింది.

Malavika Mohanan (Image Credit: Instagram)
ప్రస్తుతం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాళవిక తాజాగా తన అందంతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది.

Malavika Mohanan (Image Credit: Instagram)
చుడీదార్ ధరించిన ఈమె అందులో తన అందాలను చూపిస్తూ ఆకట్టుకుంది. అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

Malavika Mohanan (Image Credit: Instagram)
ఇక మాళవిక విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అందుకుంటూ.. మరొకవైపు మాలివుడ్లో బిజీగా మారింది.