Arjun Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ఆటతీరుతో అద్భుతంగా ఆడి ఎన్నో విజయాలను టీమిండియాకు అందించాడు. ఇక సచిన్ టెండూల్కర్ అంజలి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంజలి సచిన్ కన్నా ఐదు సంవత్సరాలు పెద్దది. అయినప్పటికీ ఎంతో అన్యోన్యంగా వారు ఉంటారు వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి. సచిన్ కూతురు గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె సెలబ్రిటీ. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెటర్ బౌలర్ గా, బ్యాటర్ గా క్రికెటర్ లో ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నాడు.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
కానీ సచిన్ టెండూల్కర్ అంత గొప్పగా ఆటను ఆడలేడు. ఇదిలా ఉండగా…. అర్జున్ టెండూల్కర్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. అర్జున్ టెండూల్కర్ ఓ అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సారా స్నేహితురాలితో అర్జున్ డేటింగ్ లో ఉన్నాడని వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అర్జున్ టెండూల్కర్ ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసి కొంతమంది ఇవి ఎడిటింగ్ ఫోటోలు అని అంటుంటే మరి కొంత మంది లేదు ఆ అమ్మాయితో నిజంగానే అర్జున్ రిలేషన్ లో ఉన్నాడని సమాచారం అందుతుంది.
ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలియదు కానీ అర్జున్ టెండూల్కర్ కు సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. అంతేకాకుండా సచిన్ కూతురు ప్రముఖ క్రికెటర్ గిల్ రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని ప్రస్తుతం సారా బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో రిలేషన్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సచిన్ కూతురు కొడుకు ఇద్దరూ కూడా ఇలా రిలేషన్ పెట్టుకోవడంతో సచిన్ టెండూల్కర్ కి చెడ్డ పేరు వస్తుందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు ఓ అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకుంటే కూతురు ఓ అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుందని అంటున్నారు. ఈ వార్తలపై సచిన్ టెండూల్కర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం