E-Paper
Advertisement

ASIA CUP 2027: ఆసియా క‌ప్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది..పాక్, టీమిండియా మ‌ధ్య మ్యాచ్‌..వేదిక‌లు ఇవే ?

ASIA CUP 2027: ఆసియా క‌ప్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది..పాక్, టీమిండియా మ‌ధ్య మ్యాచ్‌..వేదిక‌లు ఇవే ?
Advertisement

ASIA CUP 2027:   క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే శుభవార్త. ఆసియా కప్ 2027 టోర్నమెంటుకు ( Asia Cup 2027) సంబంధించిన షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఇటీవల ముగియగా అందులో మన టీమిండియా జట్టు ఛాంపియన్ అయింది. అయితే ఇప్పుడు 2027 ఆసియా కప్ టోర్నమెంట్ ఇండియాలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఈ ఆసియా కప్ 2027 టోర్నమెంటును వన్డే ఫార్మాట్ లో నిర్వహించారు. ఇదే జరిగితే విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

ఆసియా క‌ప్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది

Advertisement

ఆసియా కప్ 2027 టోర్నమెంట్ కు ( Asia Cup 2027 tournament )  సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2025 ఆసియా కప్ టోర్నమెంట్ t20 ఫార్మాట్లో జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ టోర్నమెంట్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఈ టోర్నమెంటు టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. 2023 ఆసియా కప్ ఎడిషన్ 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగింది. అప్పుడు ఇండియా అనే ఛాంపియన్గా నిలిచింది. ఇక ఇప్పుడు 2027 ఆసియా కప్ టోర్నమెంట్ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ మన ఇండియాలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సేఫ్టీ కాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందట. ఇండియాలో 2027 ఆసియా కప్ టోర్నమెంట్ ( Asia Cup 2027 tournament ) నిర్వహించాలని సన్నద్ధాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ టోర్నమెంట్ 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహిస్తారు. అంతేకాదు, టీమిండియా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ , శ్రీలంక, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు ఇందులో పాల్గొంటాయి.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు

ఆసియా కప్ 2027 టోర్నమెంట్  ( Asia Cup 2027 tournament ) వన్డే ఫార్మాట్ లో ( Odi Format) జరగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. ఒకే గ్రూప్ ఉంటే.. కచ్చితంగా ఈ రెండు జట్లు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ ల‌లో తలపడతాయి. ఒకే గ్రూపులో లేకపోతే కచ్చితంగా సెమీ ఫైనల్ లేదా ఫైనల్ లో తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టోర్న‌మెంట్ ఇండియ‌లో జ‌రిగితే, పాకిస్తాన్ ప‌ర్య‌టించే ఛాన్స్ ఉండ‌దు. కాబ‌ట్టి పాకిస్తాన్ ఆడే ప్ర‌తీ మ్యాచ్ శ్రీలంక‌లో జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. అలా కాదు, ఆసియా క‌ప్ 2027 ఇండియాలో నిర్వ‌హిస్తే, తాము ఆడ‌బోమ‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపుల‌కు దిగే ఛాన్సులు ఉన్నాయి. అలా పాకిస్తాన్ ఈ టోర్న‌మెంట్ లో ఆడ‌క‌పోతే, కోట్లల్లో పీసీబీకి న‌ష్టం వాటిల్లుతుంది.

Advertisement

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×