E-Paper
Advertisement

AUS VS BAN: సున్నాకే మూడు వికెట్లు..బంగ్లా దెబ్బ‌కు విల విల లాడుతున్న ఆస్ట్రేలియా

AUS VS BAN: సున్నాకే మూడు వికెట్లు..బంగ్లా దెబ్బ‌కు విల విల లాడుతున్న ఆస్ట్రేలియా
Advertisement

AUS VS BAN:  బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ( Bangladesh vs Australia ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా… రెండో వన్డేలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Australia, 2nd ODI) మధ్య కాసేపటి క్రితం ఢాకా ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా రెండో వ‌న్డే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా సున్నాకే పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్, కూపర్ కానల్లీ ఇద్దరు డకౌట్ కాగా.. మూడవ వికెట్ కు వచ్చిన మ్యాట్ రెన్‌షా కూడా డకౌట్ అయ్యాడు. దీంతో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో పడింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టుపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు క్రికెట్ మానేసి, ఫుట్ బాల్ ఆడుతున్నారంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

రెచ్చిపోయిన బంగ్లా…పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ఆస్ట్రేలియా

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Australia ) మధ్య ఢాకా వేదికగా ( Shere Bangla National Stadium, Dhaka) కాసేపటి క్రితమే రెండో వన్డే ప్రారంభమైంది. మొదటి వన్డేలో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ఈ రెండో వన్డేలో కూడా అదే ఆట తీరు ప్రదర్శిస్తుంది. మొదటి బ్యాటింగ్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు 16 ఓవర్లు ఆడి 66 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కామెరాన్‌ గ్రీన్ మరో రెండు వైపు ఉన్నాడు. అతడు 16 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. ఇద్దరు క్రమ క్రమంగా భాగస్వామ్యం నెలకొల్పుతున్నారు. అటు ఈ మ్యాచ్ లో ఐపీఎల్ ఆడకుండా వేటు బారిన పడ్డ ముస్తాఫిజుర్‌ రెహమాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసి దుమ్ము లేపాడు.

0 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన క్రికెట్ ఆస్ట్రేలియా

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఓపెనర్లు మాథ్యూ షార్ట్, కూపర్ కానల్లీ ఇద్దరు డకౌట్ కాగా.. మూడవ వికెట్ కు వచ్చిన మ్యాట్ రెన్‌షా కూడా డకౌట్ అయ్యాడు. దీంతో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో పడింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు జరగాల్సి ఉంది. ఇప్పటికే తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా… రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓటమిపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మూడవ వన్డే జూన్ 14వ తేదీన జరగనుంది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మూడు టి20 లు ఉంటాయి.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×