E-Paper
Advertisement

Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి
Advertisement

Ayushi Soni retired out:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ ఆరవ మ్యాచ్ జరుగుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ ( Mumbai Indians Women vs Gujarat Giants Women ) మహిళల జట్ల మధ్య ఫైట్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఎప్పుడు కానీ రిటైర్డ్ ఔట్ ( retired out ) సంఘటన జరిగింది. గుజరాత్ ప్లేయర్ ఆయుషి సోని ( Ayushi Soni) 11 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్ ( Ayushi Soni retired out ) అయింది. సరిగ్గా పరుగులు చేయడం లేదని, 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కొట్టలేదన్న కారణంతో గుజరాత్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ ఆదేశాల మేరకు ఆయుషి సోని రిటైర్డ్ ఔట్ అయ్యారు.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనే తొలిసారి రిటైర్డ్ ఔట్ ( retd out)

Advertisement

గుజరాత్ జెయింట్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians Women vs Gujarat Giants Women ) మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సరికొత్త సంఘటన జరిగింది. గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. అయితే ఈ సందర్భంగా గుజరాత్ ప్లేయర్ ఆయుషి సోని ( Ayushi Soni) ఆరవ వికెట్ కు బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 14 బంతుల్లో కేవలం 11 పరుగులు సాధించింది. ఇది ఆమె కెరీర్ లో మొట్ట మొదటి WPL మ్యాచ్. దీంతో కాస్త ప్రెషర్ లోకి వెళ్లిన ఆయుషి సోని, ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. దీంతో గుజరాత్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ ఆదేశాల మేరకు ఆయుషి సోని రిటైర్డ్ ఔట్ అయ్యారు. ఇలా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రిటైర్డ్ ఔట్ ఎవరు కాలేదు. తొలిసారిగా ఆయుషి సోని ఈ చెత్త రికార్డు సృష్టించింది. తొలి మ్యాచ్ లోనే ఇలాంటి సంఘటన జరగడంతో ఆయుషి సోని పరువు పోయింది. దీంతో ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఫాన్స్ నిలుస్తున్నారు.

రిటైర్డ్ ఔట్ ? రిటైర్డ్ హ‌ర్ట్‌ అంటే ఏంటి ?

రిటైర్డ్ ఔట్ అంటే.. మళ్లీ బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కెప్టెన్ నిర్ణయం, గాయం, ఇతర సమస్యల కారణంగా బ్యాటింగ్ చేయలేకపోతే రిటైర్డ్ ఔట్ గా ప్రకటిస్తారు. అంటే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి వీలు ఉండదు. అయితే రిటైర్డ్ హర్ట్ అయితే మాత్రం మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. కాగా ఈ మ్యాచ్ లో చివ‌రి వ‌ర‌కు పోరాడిన ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ పై విజ‌యం సాధించింది.

Advertisement

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×