E-Paper
Advertisement

KL Rahul: కేఎల్ రాహుల్ దంప‌తుల‌పై దాడి ? వెలుగులోకి షాకింగ్ వీడియో

KL Rahul: కేఎల్ రాహుల్ దంప‌తుల‌పై దాడి ? వెలుగులోకి షాకింగ్ వీడియో
Advertisement

KL Rahul:  టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ( KL Rahul), అతియా శెట్టి ( Athiya Shetty ) దంపతులకు ఊహించని షాక్ తగిలింది. కొంత మంది అభిమానులు చేసిన పనికి, కేఎల్ రాహుల్ దంపతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంత బతిలాడినా కూడా సెల్ఫీల కోసం కేఎల్ రాహుల్ దంపతులను ఇబ్బంది పెట్టారు ఫాన్స్. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, రాహుల్ ను ఇబ్బంది పెట్టిన వారిపై మండిపడుతున్నారు.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

డిన్నర్ పార్టీకి కేఎల్ రాహుల్ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు

Advertisement

మొన్నటి వరకు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య వన్డే సిరీస్  ( ODI series between South Africa vs Team India ) కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ( KL Rahul) కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో సిరీస్ కూడా గెలుచుకుంది. అయితే వన్డేలు పూర్తికాగానే పూర్తి సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాడు కేఎల్ రాహుల్ ( KL Rahul). ఇందులో భాగంగానే ముంబైలోని ఓ రెస్టారెంట్ కు తన భార్య అతియా శెట్టి ( Athiya Shetty )ని తీసుకువెళ్లాడు. ఆదివారం కావడంతో కేఎల్ రాహుల్ దంపతులు కాస్త చిల్ అయ్యారు. రాత్రిపూట బీర్యాని పార్టీ చేసుకున్నారు. అయితే ముంబైలోని రెస్టారెంట్ కు కేఎల్ రాహుల్, అతియా శెట్టి వచ్చిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

సెల్ఫీలు, ఫోటోలు కావాలంటూ కేఎల్ రాహుల్ దంపతులను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వద్దు, మమ్మల్ని వెళ్లనివ్వండి అని బతిలాడారు రాహుల్ దంపతులు. అయినా అక్కడ ఉన్నవాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి ( Athiya Shetty ) దంపతులను చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన రాహుల్, తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెల్ఫీల కోసం మీద పడిపోతారా ? అంటూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీల కోసం జనాలు ఇంత దిగజారాలా? అని ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

టీ20ల్లోకి రాహుల్ తీసుకోవాల‌ని డిమాండ్లు

టీమిండియా టీ20 జ‌ట్టులోకి కేఎల్ రాహుల్ ను సెల‌క్ట్ చేయాల‌ని చాలా రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గిల్ విఫ‌ల‌మవుతున్న త‌రుణంలో, కేఎల్ రాహుల్ కు ఛాన్స్ ఇవ్వాల‌ని అంటున్నారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లాంటి టోర్న‌మెంట్ లో కేఎల్ రాహుల్ సేవ‌లు జ‌ట్టుకు చాలా అవ‌స‌రమ‌ని చెబుత‌న్నారు.

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×