
Nabha Natesh ( Source /Instagram)
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో వివరించడం కూడా కష్టమే. ఒక సినిమా జీవితాన్ని తల క్రిందలు చేస్తుంది.. అదే ఒక్క సినిమా క్రేజ్ ను అందిస్తుంది..

Nabha Natesh ( Source /Instagram)
అలా మొదటి సినిమా తోనే స్టార్ ఇమేజ్ ని అందుకున్న హీరోయిన్లలో నభ నటేష్ ఒకరు.. రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.. ఈ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా యూత్ క్రష్ గా మారిపోయింది..

Nabha Natesh ( Source /Instagram)
అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

Nabha Natesh ( Source /Instagram)
ఈమె కేవలం సినిమాలు మాత్రమే కాదు.. అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవాని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది.

Nabha Natesh ( Source /Instagram)
ఇక నభా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంది..

Nabha Natesh ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే జిమ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. షర్ట్ విప్పుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..