E-Paper
Advertisement

Arshdeep -Daryl Mitchell: బంతితో కొట్టిన అర్ష‌దీప్..బ్యాట్ తో కొట్టేందుకు దూసుకొచ్చిన‌ డారిల్ మిచెల్

Arshdeep -Daryl Mitchell: బంతితో కొట్టిన అర్ష‌దీప్..బ్యాట్ తో కొట్టేందుకు దూసుకొచ్చిన‌ డారిల్ మిచెల్
Advertisement

Arshdeep -Daryl Mitchell: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament ) భాగంగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad )  వేదికగా టిమిడియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ( Team India vs New Zealand, Final ) తలపడ్డాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్, టీ మీడియా ఫాస్ట్ బౌలర్ అర్ష‌దీప్ సింగ్ మధ్య గొడవ జరిగింది. వికెట్లను కొట్టబోయి, ఏకంగా డారెల్ మిచెల్ ను ( Daryl Mitchell) బంతి తో బలంగా కొట్టేశాడు అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh ). దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సంఘటన వైరల్ గా మారింది.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

బంతితో కొట్టిన అర్ష‌దీప్..బ్యాట్ తో కొట్టేందుకు దూసుకొచ్చిన‌ డారిల్ మిచెల్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో 256 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు టీమిండియా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో, న్యూజిలాండ్ గట్టిగానే పోరాడుతోంది. అయితే ఆస్కింగ్ రేట్ ఎక్కువగా న్యూజిలాండ్ ఇప్పటికే టాప్ ఆర్డర్ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ పెద్ద గొడవ జరిగింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ( Daryl Mitchell ) మధ్య గొడవ చోటు చేసుకుంది. అర్షదీప్ సింగ్ వేసిన 11వ ఓవర్ లో న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ రెండు సిక్సర్లు కొట్టేశాడు. ఇక ఐదో బంతిని బౌలర్ వైపు కొట్టాడు న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్.

దీంతో అర్షదీప్ సింగ్‌ కోపంతో బంతిని బ్యాటర్ మిచెల్ వైపు విసిరేశాడు. ఈ తరుణంలో కాస్త ఆగ్రహానికి లోనయ్యాడు డారెల్ మిచెల్. ఇదేం పద్ధతి..? బంతితో ఎందుకు కొట్టావ్ ? అంటూ అర్ష‌దీప్ సింగ్ ను బ్యాట్ తో కొట్టేందుకు దూసుకు వచ్చాడు న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్. అయితే వెంటనే టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar yadav)రంగంలోకి దిగి, గొడవ సద్దుమణిగేలా ప్రయత్నించాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ను కూల్ కూడా చేశాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. అటు అర్షదీప్ సింగ్ ను ( Arsha deep singh) గట్టిగానే అంపైర్ ( Umpire) మందలించాడు. అనంతరం డారెల్ మిచెల్ కు ( Daryl Mitchell) క్షమాపణలు చెప్పాడు అర్షదీప్ సింగ్. దీంతో క్షణాల వ్యవధిలోనే గొడవ సద్దుమణిగింది.

Advertisement

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు T20 World Cup 2026 tournament

 

?igsh=MWJ0bHVhN2p3bXo1NA==

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×