E-Paper
Advertisement

Tanvir Ahmed: హ‌ర్ధిక్ పాండ్యా బ్యాట్ లో చిప్స్..భానుక రాజపక్స చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మే

Tanvir Ahmed:  హ‌ర్ధిక్ పాండ్యా బ్యాట్ లో చిప్స్..భానుక రాజపక్స చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మే

Tanvir Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు మ్యాచ్ లు పూర్తయ్యారు. ఈ రెండు మ్యాచ్ ల్లో ఇండియా విజయం సాధించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య మరో మ్యాచ్ జరగనుంది. శ్రీలంక కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం ( Premadasa International Cricket Stadium, Colombo, Sri Lanka) వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ బ్యాటర్స్ వినియోగించే బ్యాట్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (TANVEER AHMED ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా ప్లేయర్లు వాడే బ్యాట్లలో రబ్బర్లు వాడారని బాంబ్ పేల్చారు.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

హ‌ర్ధిక్ పాండ్యా బ్యాట్ లో చిప్స్..భానుక రాజపక్స చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15 అంటే శివరాత్రి రోజున జరగనుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు వినియోగించే బ్యాట్స్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్స్ వాడే బ్యాట్ లో రబ్బర్లు ఉన్నాయని బాంబు పేల్చారు. ముఖ్యంగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వాడే బ్యాట్ లో చిప్ సెట్ కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దానివల్ల భయంకరమైన సిక్సర్లు హార్దిక్ పాండ్యా కొట్టగలుగుతున్నాడని తన్వీర్ అహ్మద్ వివాద‌స్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవ‌ల కాలంలో భానుక రాజపక్స చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మేన‌ని గుర్తు చేశారు త‌న్వీర్ అహ్మద్. అందుకే టీమిండియా భ‌యంక‌ర‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చుతున్న‌ట్లు తెలిపారు.

అస‌లు భానుక రాజపక్స ఏం అన్నాడంటే ?

రెండు రోజుల కింద భానుక రాజపక్స వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా బ్యాట‌ర్లు వాడే బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు ఉన్నాయ‌ని, దాని వ‌ల్ల బంతులు సిక్స‌ర్లు వెళుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇండియన్స్ చాలా ఈజీగా బ్యాటింగ్ చేయ‌డం వెనుక కుట్ర కోణం ఉంద‌ని బాంబ్ పేల్చారు. కానీ రెండు రోజుల‌కే మాట మార్చారు భానుక రాజపక్స. ఇక భానుక రాజపక్స చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ తాజాగా తన్వీర్ అహ్మద్ వివాద‌స్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారు. మ‌రి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (TANVEER AHMED ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×