BigTV English

Bihar CM on Vaibhav: 14 ఏళ్ల వైభవ్ కోసం బీహార్ సీఎం సంచలన నిర్ణయం

Bihar CM on Vaibhav:  14 ఏళ్ల వైభవ్ కోసం బీహార్ సీఎం సంచలన నిర్ణయం

Bihar CM on Vaibhav:  క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఆటలో తలపడిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే రచ్చ వినిపిస్తుంది . ఊరు వాడ అని తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు వినిపిస్తుంది ‌. ఏం కొట్టాడు రా బాబు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ‌. ఒక్క ఇన్నింగ్స్ లో యువత ప్రపంచాన్ని తనని వైపు తిప్పుకున్నాడు ఆ కుర్రాడు . బీహార్ కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ . అంతర్జాతీయ స్థాయి క్రికెట్తో సరి సమానంగా ఒత్తిడి ఉండే  ఐపీఎల్లో అతడు బాడిన బాదుడు క్రీడా లో కనివిని వెరగనట్టుగా నిలిచింది .


Also Read: Kuldeep Slaps Rinku: రింకు సింగ్ చెంప పగులగొట్టిన కుల్దీప్ యాదవ్.. ఇదిగో వీడియో

అతని దూకుడుకు అపార అనుభవం ఉన్నా బౌలర్లు సైతం భయపడిపోయారు. ఐపీఎల్ లోనే ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్.. మూడవ ఇన్నింగ్స్ లోనే రికార్డ్ సాధించాడు వైభవ్ సూర్యవంశీ . వైభవ్ సూర్యవంశం గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . అంత చిన్న ఏజ్ లో ఈ రేంజ్ బ్యాటింగ్ చేశాడంటే నువ్వు మామూలోడివి కాదు గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఇదే విషయం తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ వరకు చేరింది . ఈ విషయం తెలుసుకున్న నితీష్ కుమార్ తనదైన రీతిలో వైభవ్ సూర్యవంశ ని ప్రోత్సహించాడు ‌. బీహార్ సీఎం నితీష్ కుమార్ .. వైభవ్ సూర్యవంశీ కి 10 లక్షలు గిఫ్ట్ గా అందించారు .


https://www.bigtvlive.com/entertainment/mega-prince-varun-tej-is-going-to-become-a-father.html

తాను ఆడిన ఐపీఎల్ ఆట తెగ నచ్చేసి నితీష్ కుమార్ ఈ విధమైన గిఫ్ట్ని అందించడం జరిగింది . దీంతో వైభవ్ పేరు మరింత వైరల్ గా మారింది . వయసుకు మించిన పరిణీతితో అతడు బంతిని బాదుతుంటే .‌.. యువత ప్రపంచ విస్మయానికి గుర్తొచ్చింది . బౌలర్ తో సంబంధం లేకుండా అతడు విరుచుకు పడడం యువతకి చాలా బాగా నచ్చేసింది ‌‌. దీంతో వైభవ్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు . ప్రస్తుత కాలంలో ఆడా మగా అని తేడా లేకుండా ఐపిఎల్ కి చాలామంది వీరాభిమానులు అయిపోతున్నారు . ఇక ఐపీఎల్ చూసిన వారందరూ తమకి నచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ బెట్టింగ్స్ కూడా కాస్తున్నారు . ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా ఐపీఎల్ జరుగుతుంది . ఈ 2025లో మరింత రసవత్తంగా ఐపీఎల్ కొనసాగుతుంది . ఇక ఇదే క్రమంలో వైభవ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . వైభవ్ ఎంట్రీ తో ఐపీఎల్ టిఆర్పి రేటింగ్  పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు .

Related News

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

Big Stories

×