BigTV English

Varun Tej – Lavanya : తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్.? ఈ విషయంలో లేట్ చేయలేదు.!

Varun Tej – Lavanya : తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్.? ఈ విషయంలో లేట్ చేయలేదు.!

Varun Tej – Lavanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో వరుణ్ తేజ్ ఒకడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఆ తర్వాత అందరి హీరోలు లా కమర్షియల్ సినిమాలు చేయకుండా ఒక విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి అనేది తెలిసిన విషయమే. పర్సనల్ లైఫ్ లో మాత్రం వరుణ్ తేజ్ సక్సెస్ఫుల్ జర్నీ ని కంటిన్యూ చేస్తున్నాడు.


లావణ్యతో ప్రేమ

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. హను దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాలో లావణ్య ఒక డైలాగ్ చెపుతుంది నా పెళ్ళికి చిరంజీవి వస్తాడు అని అంటుంది. నిజంగానే ఈవిడ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. మెగా కోడలు అయిపోయింది. మామూలుగా ఏదైనా హీరోతో లవ్ లో ఉంటే ఖచ్చితంగా బయటికి తెలిసిపోతుంది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నా కూడా అంత త్వరగా బయటకు తెలియలేదు. చాలా జాగ్రత్తగా వీళ్ళ ప్రేమను మెయింటైన్ చేశారు. నిశ్చితార్థానికి కొన్ని రోజులు ముందు వరకు ఈ విషయం బయటపడలేదు.


తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్

సరిగ్గా నిశ్చితార్థానికి కొన్ని రోజులు ముందు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలిసింది. నవంబర్ 1 2023న వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా కొంతమంది లేటుగా పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కనకుండా కొంత ప్లానింగ్ తో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ తన లైఫ్ మాత్రం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. పిల్లల విషయంలో లేట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు. ఒకవైపు రీల్ లైఫ్ లో అనుకున్న సినిమాలో సక్సెస్ కాకపోయినా, రియల్ లైఫ్ లో పర్ఫెక్ట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×