E-Paper
Advertisement

కావ్య క‌డుపునిండా విష‌మే…SRH కోసం వాడుకుని న‌ట్టేట ముంచేసింది !

కావ్య క‌డుపునిండా విష‌మే…SRH కోసం వాడుకుని న‌ట్టేట ముంచేసింది !
Advertisement

Shikhar Dhawan Slams Kavya Maran: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప పై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కావ్య పాప కడుపు నిండా విషమే ఉంటుందని… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం తనను వాడుకొని నట్టేట ముంచేసిందని ఫైర్ అయ్యారు. 2019 ఐపీఎల్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును వీడి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్లడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిఖ‌ర్ ధావన్ క్లారిటీ ఇచ్చారు. 2018 వరకు తాను హైదరాబాద్ జట్టులో ఆడానని గుర్తు చేసిన శిఖర్ ధావన్… ఆ సీజన్ సందర్భంగా వేలంలో తనకు 12 కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నట్టు గుర్తు చేశారు.

రూ.12 కోట్ల ప్లేయ‌రైన న‌న్ను రూ.5 కోట్ల‌కు దిగ‌జార్చింది!

తన కోసం పంజాబ్ కింగ్స్ 12 కోట్లు పెట్టేందుకు వేలం పాడినప్పటికీ… దిక్కుమాలిన బిసిసిఐ రూల్స్ కారణంగా తనకు అన్యాయం జరిగిందన్నారు. 12 కోట్లు పంజాబ్ కింగ్స్ పలికే సమయానికి రైట్ టు మ్యాచ్ కార్డు వాడుకొని తనను 5.2 కోట్లకే కావ్య పాప లాగేసుకుంద‌ని మండిపడ్డారు. దీంతో తనకు ఏడు కోట్లకు పైగా నష్టం వాటిళ్లింద‌ని…అయినా మనసు చంపుకొని 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించానని వివరించారు. ఆ బాధ‌తోనే హైదరాబాద్ జట్టు కోసం చివరి సీజన్ లో ప్రాణం పెట్టి ఆడానని.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లోకి 2019లో ట్రేడ్ ప్ర‌క్రియ‌ ద్వారా వెళ్లినట్టు వివరించారు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

త‌న‌ను మ‌ళ్లీ తీసుకోవ‌డంపై వీవీఎస్ లక్ష్మణ్‌ను నిల‌దీశా

రూ.12 కోట్ల ప్లేయ‌రైన న‌న్ను రూ.5 కోట్ల‌కు కావ్య దిగ‌జార్చడంపై సన్‌రైజర్స్ హైద‌రాబాద్ అప్పటి మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నిలదీశాన‌ని గుర్తు చేశారు. దీంతో ఈ విష‌యంలో ఏం చేయ‌లేన‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కూడా చేతులు దులుపుకున్నాడ‌ని వెల్ల‌డించారు. 2018 సమయంలో టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో తాను ఆడుతున్నప్పటికీ తక్కువ ధర రావడంతో ఎలాగైనా సన్‌రైజర్స్ నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. అన్ని బాధలు దిగమింగుకుని 2018 సీజన్‌లో 500పైగా పరుగులు చేసినట్టు వివరించాడు. 2019లో ట్రేడ్ ద్వారా రూ.5.2 కోట్ల‌కే ఢిల్లీకి వెళ్లాన‌ని గుర్తు చేశారు.

Advertisement

ఇది ఇలా ఉండగా గిల్ టీమిండియాలోకి వచ్చిన తర్వాత శిఖర్ ధావన్ కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. భవిష్యత్తు ఓపెనర్ గా గిల్ ను భావించిన బిసిసిఐ కూడా శిఖర్ ధావన్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టింది. ఈ క్రమంలో 2024 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చి వ్యాపారాల వైపు నడిచాడు. ఇటీవల సోఫీ షైన్ ను రెండో పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

గ్రెగ్ చాపెల్ పెద్ద రాక్ష‌సుడు..ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టి, టీమిండియాను నాశ‌నం చేశాడు

250 కాదు 170 దాట‌డం క‌ష్ట‌మే…మా బౌన్స‌ర్ల దెబ్బ‌కు టీమిండియా ప్యాంట్లు త‌డిచిపోతాయ్!

వైభ‌వ్ కు ఏది చేత‌కాదు…వాడికి ఓవ‌రాక్ష‌న్ ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువ !

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌ త‌ప్ప‌దు..అక్క‌డి బౌన్స‌ర్ల‌కు టీమిండియా షేక్ అయిపోవ‌డం ప‌క్కా

టీమిండియాలోనే దిక్కులేదు…అలాంటోడు బీసీసీఐ సెలెక్ట‌రా ? రమేష్ పొవార్ ప‌రువు తీసిన శ్రీకాంత్

వెండి బతుకమ్మపై ట్రోల్స్…పళ్లు రాలగొడతానంటూ పీవీ సింధూ హెచ్చరిక ?

గాయాలు లేకుండా క‌పిల్ దేవ్ ఇర‌గ‌దీస్తే..బుమ్రా, పాండ్యా జ‌ల్సాలు చేస్తున్నారు!

Big Stories

Advertisement
×