Dhanashree Verma: టీమిండియా స్టార్ ఆటగాడు చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ గురించి తెలియని వారు ఉండరు. ఓ కొరియోగ్రాఫర్ గా, అలాగే చాహల్ భార్యగా… ధన శ్రీ వర్మ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. చాహల్ భార్య పోస్ట్ వచ్చిన… తర్వాత ధనశ్రీ వర్మ ఫాలోవర్స్ కూడా బీభత్సం గా పెరిగి పోయారు. అయితే ఈ నేపథ్యంలోనే చాహల్ అటు ధనశ్రీ వర్మ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకొని ఇప్పుడు విడివిడి గానే ఉంటున్నారు.
ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ధనశ్రీ వర్మ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందే ధనశ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్… విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబై కి సంబంధించిన… ఫ్యామిలీ కోర్టు… విడాకులు కూడా మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత… టీమిండియా స్టార్ ఆటగాడు చాహల్, అటు ధనశ్రీ వర్మ ఇద్దరు విడివిడిగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ధనశ్రీ వర్మ బండారం బయటపడింది.
చాహల్ తో కాపురం చేసినప్పుడు టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తో క్లోజ్ గా కనిపించిన ఈ బ్యూటీ…. ఇప్పుడు మరో వ్యక్తితో కనిపించింది. ధన శ్రీ వర్మ అలాగే మరో వ్యక్తి ఇద్దరు కలిసి ఒక కారులో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ధనశ్రీ వర్మ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే… పక్కనే మరో అజ్ఞాత వ్యక్తి కూర్చున్నాడు. ఇద్దరు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. జాలిగా మాట్లాడుకుంటూ కారులో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ధనశ్రీ వర్మపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాహల్ను వదిలిపెట్టిన తర్వాత ధన శ్రీ వర్మ బరితెగించి తిరుగుతోందని… నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాహాలను వదిలిపెట్టి ఇప్పుడు కొత్త ప్రియుడిని పట్టిందని అంటున్నారు. అతనితో కారులో జాలిగా గడుపుతూ వెళ్తోందని సెటైర్లు పేల్చుతున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. పక్కన కూర్చున్న వ్యక్తిని ఆమె ప్రియుడని ఫిక్స్ అయిపోయారు జనాలు.
మరో అమ్మాయి తో తిరుగుతున్న చాహల్
ప్రియుడితో హైదరాబాదులో ధనశ్రీ వర్మ విచ్చలవిడిగా తిరుగుతుంటే.. తానేమీ తక్కువ తినలేదని చాహల్ నిరూపిస్తున్నాడు. Rj మహ్వష్ అనే అమ్మాయితో చాహల్ కూడా బాగానే తిరుగుతున్నాడు. టీమిండియా విదేశాల్లో క్రికెట్ ఆడిన కూడా అక్కడికి ఈ జంట వెళ్తోంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన చాహాల్ ను ఎంకరేజ్ చేస్తూ స్టేడియంలోనే పదేపదే కనిపించింది అతని ప్రియురాలు ఆర్జే మహ్వాష్.
?igsh=MWs2OXF6bzQxNHVoaQ%3D%3D