BigTV English

Nitish Kumar Reddy: ప్రేమ పేరుతో నితీష్ కుమార్ రెడ్డిని మోసం చేసిన యువతి..లవ్ బ్రేక్ అంటూ పోస్ట్ వైరల్!

Nitish Kumar Reddy: ప్రేమ పేరుతో  నితీష్ కుమార్ రెడ్డిని మోసం చేసిన యువతి..లవ్ బ్రేక్ అంటూ పోస్ట్ వైరల్!

Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రాణించి నేరుగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు ఈ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే అలాంటి నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ఏమైందో తెలియదు గానీ తాజాగా.. బ్రేకప్ ఏమోజీని పెట్టి సోషల్ మీడియాలో.. పోస్ట్ పెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో నితీష్ కుమార్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Also Read: Indian Team : స్కూల్ పిల్లల లాగా…. టీమిండియా ప్లేయర్లను లైన్ లో నిలబెట్టిన ఇంగ్లాండ్.. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

నితీష్ కుమార్ రెడ్డిని మోసం చేసిన యువతి?


తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రౌండర్ కావడంతో… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు ఇస్తోంది టీమ్ ఇండియా యాజమాన్యం. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి కొత్త బాధ వచ్చి పడింది. లవ్ బ్రేకప్ అన్నట్లుగా అర్థం వచ్చేలా… హార్ట్ బ్రేక్ అయిన ఎమోజిని.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కేవలం లవ్ బ్రేకప్ ఏమోజీని పెట్టి…. వదిలేశాడు. అసలు ఏమైంది…? ఎందుకు అలా పెట్టాడు అనే దాని పైన మాత్రం అతడు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఈ పోస్టు చూసిన అభిమానులు.. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి లవ్ బ్రేకప్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓ యువతితో అతని లవ్ బ్రేకప్ కావడంతోనే… అలా పోస్ట్ పెట్టాడని అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ హీరోయిన్ ను… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రేమిస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఆ అందాల తార… నితీష్ కుమార్ రెడ్డిని… రిజెక్ట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే నితీష్ కుమార్ రెడ్డి ఇలా హాట్ బ్రేక్ అయిన సింబల్.. పెట్టాడని అంటున్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై తేలిపోయిన నితీష్ కుమార్ రెడ్డి

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా రెండు మ్యాచ్లలో ఓడిపోగా… రెండవ టెస్ట్ మాత్రం గెలిచింది. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా రాణించలేదు. అడప దడపా వికెట్లు తీస్తున్నాడు కానీ… బ్యాటింగ్లో మాత్రం పెద్దగా రాణించడం లేదు. దీంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అవకాశం వస్తే… బాగా ఆడాలి కానీ ఇలా వ్యవహరించకూడదని ఫైర్ అవుతున్నారు అభిమానులు.

Also Read: Mitchell Starc Record: పడుకున్నోడిని లేపారు కదరా… స్టార్క్ ను గెలికించుకొని మరీ తన్నించుకున్న వెస్టిండీస్

 

Related News

Heinrich Classen : నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

MS Dhoni: 43 బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్… కోహ్లీ కూడా వెనుకబడిపోయాడు..టాప్ 5 లిస్ట్ ఇదే!

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్… ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్.. చరిత్రలోనే తొలిసారి

Sikandar Raja : ఎవర్రా వీడు.. 39 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ఆల్రౌండర్ గా చరిత్ర.. ఇంతకీ ఎవరీ సికిందర్ రాజా

Big Stories

×