E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా
Advertisement

Cheteshwar Pujara On Australia Brain Fade Review: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ ఏడాది ఆస్ట్రేలియాలో ఈ టోర్నమెంట్ జరిగితే.. ఇండియాలో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొత్తం ఐదు టెస్టులు ప్రతి ఏడాది కచ్చితంగా అని జరుగుతున్నాయి. అయితే 2017 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిన సమయంలో ఆస్ట్రేలియా జట్టు డెసిషన్ రివ్యూ సిస్టం ను ఉపయోగించిన తీరుపై టీమిండియా మాజీ టెస్ట్ స్పెషలిస్టు చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి మరి రివ్యూ తీసుకునేవారని.. అలా చాలా సార్లు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు చేశారని ఆరోపణలు చేశారు. దీనివల్ల టీమిండియా చాలా సార్లు నష్టపోయిందని వివరించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల బాగోతంపై చతేశ్వర్ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాలి.

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు 

2017 సంవత్సరంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy 2017) సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఎప్పుడు DRS తీసుకున్నా 100% కరెక్ట్ అయ్యేవని చతేశ్వర్ పుజారా వెల్లడించారు. బంతి వికెట్లకు తగులుతుందా ? లేదా అనేది వాళ్లు ముందే ఊహించి పక్కగా రివ్యూ తీసుకోవడం అనుమానాలకు తావు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం, స్టేడియంలోని జట్ల డ్రెస్సింగ్ రూమ్స్ లో టీవీ ప్రసారాలు కొన్ని సెకన్ల పాటు ఆలస్యంగా వస్తాయని గుర్తు చేశారు. కానీ ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం ఫీడ్ కాస్త ముందుగానే వచ్చేదని తెలిపారు. ఇది ఆస్ట్రేలియా క్రికెటర్లు చాలా అడ్వాంటేజ్ గా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయం టీమిండియాకు అప్పట్లో తెలియదని పేర్కొన్నారు చతేశ్వర్ పుజారా.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

డ్రెస్సింగ్ రూమ్ లో లైవ్ టెలికాస్ట్ అయిన తర్వాత వెంటనే.. మైదానంలో ఉన్న కెప్టెన్ లేదా బ్యాటర్లకు ఆస్ట్రేలియా సిబ్బంది సిగ్నల్స్ ఇచ్చే వాళ్ళని చతేశ్వర్ పుజారా ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్టుగానే ఎల్బీడబ్ల్యూ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వైపు ఆస్ట్రేలియా అండ్ క్రికెటర్లు దొంగ చూపులు చూసేవారని వివరించారు. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్ ఆధారంగా రివ్యూ తీసుకోవాలా? వద్దా? క్షణాల్లోనే నిర్ణయం తీసుకునేవారని స్పష్టం చేశారు.

స్టీవ్ స్మిత్ సంఘటనపై కోహ్లీ సీరియస్

Advertisement

బెంగళూరు టెస్ట్ సందర్భంగా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడని గుర్తు చేశారు చతేశ్వర్ పుజారా. ఆ సమయంలో వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ స్టీవ్ స్మిత్ దొరికిపోయాడని వెల్లడించారు. దీనిపై అప్పటి టీం మీడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..అంపైర్లకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయితే బ్రెయిన్ ఫెడ్ అంటూ స్టీవ్ స్మిత్ అప్పుడు తప్పించుకున్నాడట. అంటే మతి మరుపులో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసినట్లు అంపైర్ కు క్లారిటీ ఇచ్చినట్లు చతేశ్వర్ పుజారా వెల్లడించారు. కానీ ఆ తరువాత ఆస్ట్రేలియా భాగోతం బయటపడిందని షాకింగ్ నిజాలు బయటపెట్టారు చతేశ్వర్ పుజారా.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు వచ్చారు..లంక చేతిలో చిత్తుగా ఓడిపోవడం పక్కా

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

Big Stories

Advertisement
×