E-Paper
Advertisement

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్
Advertisement

Trolls On Anirudh Ravichander: త్వ‌ర‌లోనే క‌ళానిధి మార‌న్ ఇంటికి అల్లుడు కాబోతున్న‌ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు కొత్త తలనొప్పి మొదలైంది. చెన్నైలో పుట్టి పెరిగిన అనిరుధ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును లీడ్ చేస్తున్న కావ్య పాపను పెళ్లి చేసుకోబోతున్న క్రమంలో ఏ జట్టుకు సపోర్ట్ చేస్తాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. పుట్టినిల్లు అయిన‌ చెన్నై సూపర్ కింగ్స్ కావాలా ? లేక మెట్టినిల్లు అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కావాలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? అంటూ అనిరుధ్ ను నిల‌దీస్తున్న ఫ్యాన్స్‌

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ ప్రారంభమైతే నువ్వు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తావ్ ? అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. వాస్తవంగా ఇన్ని రోజుల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ చేస్తూ గ్రౌండ్ లోనూ మనోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ఇప్పుడు కావ్య పాపను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2027లో అతడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు ? అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే ఇప్పటి నుంచి చెన్నై అటు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ‌క్కోడిని నిల‌దీస్తున్నారు. దీంతో కావ్య‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ అనిరుధ్ కొత్త తలనొప్పి మొదలైందని సోషల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ గా అనిరుధ్ ?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపను అనిరుధ్  ( Anirudh Ravichander SRH ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనిరుధ్ రవిచందర్ ను ఓనర్ చేస్తారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కావ్య పాపను పెళ్లి చేసుకున్నందుకు కట్నం కింద జట్టును కళానిధి మారన్ ఆశిస్తున్నాడని కూడా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవేళ హైదరాబాద్ జట్టుకు అనిరుధ్ ఓనర్ అయితే మాత్రం..చెన్నై ఫ్యాన్స్ ట్రోల్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నవంబర్ 10 లేదా 11 తేదీలలో కావ్య అనిరుధ్ పెళ్లి యూరప్ లోని నగరంలో జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని స‌మాచారం. కానీ నవంబర్ 21వ తేదీన చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు కళానిధి మారన్ కుటుంబ సభ్యులు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

?utm_source=ig_web_copy_link&psln=NTc4MTIwNjQ2YQ==

Related News

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

Big Stories

Advertisement
×