E-Paper
Advertisement

CSK VS SRH Controversy: ధోనిపై పగబట్టిన కావ్య పాప… కోర్టు దాకా ఈడ్చీ మరీ

CSK VS SRH Controversy: ధోనిపై పగబట్టిన కావ్య పాప… కోర్టు దాకా ఈడ్చీ మరీ
Advertisement

CSK VS SRH Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad ) జట్ల మధ్య వివాదం రాజుకుంది. మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ సందర్భంగా హుకుం పాటను వాడుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే దీనిపై కావ్య మారన్ సీరియస్ అయింది. ఇందులో భాగంగానే కోర్టులో కేసు వేశారు కావ్య మార‌న్‌. దీంతో వివాదం రాజుకుంది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

ధోని వర్సెస్ కావ్య మధ్య గొడవ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలోనే లక్నో సూప‌ర్ జెయింట్స్‌, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు కొత్త జెర్సీలను లాంచ్ చేశాయి. అయితే, ఈ కొత్త జెర్సీలను లాంచ్ చేయడంలో భాగంగా తాజాగా చెన్నైకి చేరుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. జెర్సీ లాంచ్ చేసిన తర్వాత మళ్లీ జార్ఖండ్ వెళ్ళిపోయాడు. అయితే చెన్నైలో మహేందర్ సింగ్ ధోని దిగడం ఆ తర్వాత జెర్సీ లాంచ్ చేసిన కార్యక్రమాన్ని ఓ వీడియో రూపంలో రూపొందించారు. దానికి రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా పాటను ( JAILER – Hukum Lyric Video ) జోడించారు.

హుకుం అనే పాటను వాడుకొని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రచ్చ చేసింది. అయితే దీనిపై సన్రైజర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్‌ కావ్య పాప సీరియస్ అయ్యారు. దీనికి ప్రత్యేక కారణం జైలర్ సినిమా ( Jailer Movie) ప్రొడక్షన్ చేసింది కావ్య పాప. సన్ నెట్వర్క్ ( Sun networks) ఆధ్వర్యంలోనే ఈ సినిమా వచ్చింది. అయితే తమ పాటను ఎందుకు వాడుకున్నారని కాపీ రైట్స్ వేశారు కావ్య పాప ( Kavya papa). ఈ మేరకు చెన్నై కోర్టులో కేసు కూడా వేసినట్లు సమాచారం. దీంతో ఆ వీడియోను తొలగించి కొత్త పాటలు జోడించిన అనంతరం మళ్లీ రిలీజ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ( CSK). దీంతో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. నెట్స్ లో సందడి చేస్తున్న ధోని వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ నెల 7వ తేదీ లేదా తొమ్మిదవ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది.

Advertisement

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

 

?igsh=MXVkMG5hZWVqMGFjbQ==

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×