E-Paper
Advertisement

Faf du Plessis: పాకిస్తాన్ కోసం ఇండియాకు వెన్నుపోటు..ఐపీఎల్‌కు విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ గుడ్ బై

Faf du Plessis: పాకిస్తాన్ కోసం ఇండియాకు వెన్నుపోటు..ఐపీఎల్‌కు విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ గుడ్ బై
Advertisement

Faf du Plessis: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 )  ప్రారంభాని కంటే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ కు విధ్వంసకర బ్యాటర్ దూరం కాబోతున్నాడు. తాజాగా ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ ( Faf du Plessis ) సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు. 14 సంవత్సరాల పాటు ఐపీఎల్ టోర్నమెంట్ లో కొనసాగిన ఫాఫ్ డుప్లెసిస్, ఈ ఏడాది జరగబోయే వేలంలో పాల్గొనడం లేదని తేల్చి చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన ఫాఫ్ డుప్లెసిస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విధ్వంసకర బ్యాటరీ ఫాఫ్ డుప్లెసిస్ రిటైర్మెంట్ వెనుక కుట్రలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

ఐపీఎల్‌కు విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ ఫాఫ్ డుప్లెసిస్ గుడ్ బై

Advertisement

14 సీజన్ల పాటు ఐపీఎల్ టోర్నమెంట్ లో చాలా జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఫాఫ్ డుప్లెసిస్ ( Faf du Plessis ) ,తాజాగా ఈ మెగా టోర్న‌మెంట్ కు రిటైర్మెంట్ చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాఫ్ డుప్లెసిస్, ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించి పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు ఎమోషనల్ పోస్టు కూడా పంచుకున్నాడు ఫాఫ్ డుప్లెసిస్. తన 14 సంవత్సరాల ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి కోచ్, ప్రతి ఫ్రాంచైజీ, ప్లేయర్లు అలాగే సపోర్ట్ సిబ్బంది అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతూ పెద్ద నోటు రాసుకు వచ్చాడు. అంతేకాదు వచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో తాను ఆడబోతున్నట్లు కూడా ప్రకటించాడు ఫాఫ్ డుప్లెసిస్.

పాకిస్తాన్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో వెళ్తున్నట్లు వివరించాడు. ఇది ఇలా ఉండగా ఫాఫ్ డుప్లెసిస్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో దాదాపు నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్ రైసింగ్ పూణే సూపర్ జెంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఫాఫ్ డుప్లెసిస్. ఇక తన 14 సంవత్సరాల ఐపీఎల్ కెరియర్ లో మొత్తం 154 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో మొత్తం 4774 పరుగులు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించి ఎన్నో విజయాలను అందించాడు ఫాఫ్ డుప్లెసిస్. ఇది ఇలా ఉండ‌గా ఇటీవ‌లే ఫాఫ్ డుప్లెసిస్ ( Faf du Plessis ) ను వ‌దిలేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. దీంతో ఐపీఎల్ వేలంలో ఎవ‌రూ కొనే ఛాన్స్ లేద‌నే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ఆడేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు ఫాఫ్‌.

Advertisement

 

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×