Rakul Preet Singh Images (Source: Instagram)
Rakul Preet Singh Photos: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించింది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
పెళ్లి తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్‌పైనే ఫుల్ ఫోకస్‌గా ఉంది. పెళ్లి తర్వాత వెంటనే వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టింది. ఆరంభం పేరుతో గతేడాది ఫుడ్ బిజినెస్‌ని లాంచ్ చేసింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
మరోవైపు ఆడిపదడప సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది. ఇటూ వైవాహిక జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళుతుంది.

Rakul Preet Singh Images (Source: Instagram)
సినిమాలు, బిజినెసే కాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తెలుగు ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ భామ వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
మాల్దివ్స్ వెకేషన్లో చీల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇన్ ది మిడిల్ ఆఫ్ ప్యూర్ జాయ్ అంటూ మాల్దివ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్లో టాప్ రేంజ్లో నిలిచింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి.