E-Paper
Advertisement

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?
Advertisement

FIFA World Cup 2026 Final live streaming:   ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ( FIFA World Cup 2026 final) కౌంట్ డౌన్ షురూ అయింది. జులై 20వ తేదీ సోమవారం తెల్లవారుజామున.. అంటే ఇవాళ అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ న్యూ జెర్సీలోని ప్రసిద్ధ మెట్ లైఫ్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఇవాళ అర్ధరాత్రి జరగనున్న నేపథ్యంలో… ఇండియన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మధ్య అర్ధరాత్రి మ్యాచ్ జరగనుంది. అయితే అమెరికాలో ఈ మ్యాచ్ జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. అమెరికాకు మనకు దాదాపు 12 నుంచి 14 గంటల సమయం తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలై 20వ తేదీ సోమవారం ఎర్లీ మార్నింగ్ 12:30 గంటలకు ఇండియాలో లైవ్ వస్తుంది. అంటే ఇండియన్స్ అర్ధరాత్రి మేలుకొని ఉండాలి. అప్పుడే మ్యాచ్ చూడవచ్చు.

స్ట్రీమింగ్ వివ‌రాలు…ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే ?

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో స్ట్రీమింగ్ వివరాలను కూడా చాలామంది సెర్చ్ చేస్తున్నారు. Zee 5 యాప్ లేదా వెబ్సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ చూసుకోవచ్చు. అయితే జి5 యాప్ లో మ్యాచ్ చూడాలంటే కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. దానికి ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. యునైట్ 8 స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ 1 HD, యునైటెడ్ 8 స్పోర్ట్స్ 2 చానల్స్ లో లైవ్ చూడవచ్చు. ఇక ఇండియాలో ఫ్రీగా ఈ మ్యాచ్ చూడాలంటే దూరదర్శన్ లో చూడవచ్చు. ఇందులో ఉచితంగానే ప్రసారాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా డిడి ఛానల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ దూరదర్శన్ ఛానల్ కేబుల్ లేదా డిష్ లేని వాళ్లకు కూడా వస్తుంది.

స్పెయిన్, అర్జెంటీనా ల‌లో ఎవ‌రు గెలుస్తారు?

Advertisement

ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రాండ్ ఫైనల్ లో స్పెయిన్ అలాగే అర్జెంటీనా రెండు జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు కూడా చాలా బలమైనవి. అయితే ఈ ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారని ఏ ఐ ని అడిగితే.. వింత ఆన్సర్ ఇచ్చింది. అందరూ అర్జెంటీనా గెలుస్తుందని అంచనా వేస్తే… ఏఐ మాత్రం స్పెయిన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మ్యాచ్లో 41.9% స్పెయిన్ గెలిచే అవకాశం ఉందని… 26.6% అర్జెంటీనా గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. ఇక 31.5% మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సులు ఉన్నట్లు పేర్కొంది.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×