E-Paper
Advertisement

Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌

Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌
Advertisement

Former India captain:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఇండియా డేంజర్ బెల్స్ పంపించింది. న్యూజిలాండ్ పై మూడవ టెస్టులో 10 ఓవర్లలోనే టీమ్ ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ సంచలన ప్రకటన చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ ( Kris Srikkanth). టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే ముందు కాస్త ఆలోచించండి అంటూ పాకిస్తాన్ కు సూచనలు చేశాడు. న్యూజిలాండ్ ను చితక్కొట్టాం.. అయినా పర్లేదు టి20 ప్రపంచ కప్ ఆడుతామంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే అంటూ హెచ్చరించాడు. ఇండియాతో మీరు మ్యాచ్ ఆడితే, ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. కొలంబోలో కొడితే మద్రాస్ నగరంలో పడతారని హెచ్చరించాడు శ్రీకాంత్. దీంతో ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

కొలంబోలో కొడితే మద్రాసులో పడతారు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament )  మరో 10 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ సంచలనం ప్రకటన చేశారు. న్యూజిలాండ్ జట్టును టీమిండియా చిత్తు చేసినట్లే పాకిస్తాన్ జట్టును కూడా ఓడిస్తామని హెచ్చరించారు. టీమిండియా ప్లేయర్లు ప్రస్తుతం అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు.. కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ గెలిపించడమే కాకుండా… 155 పరుగులు సాధించారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా తో మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ తుక్కుతుక్కుగా ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్ ప్లేయర్లను కొడితే, మద్రాస్ నగరంలో పడతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శ్రీకాంత్. ఇకనైనా ఇది గ్రహించి ఇప్పటికైనా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ తప్పుకోవాలని సూచనలు చేశారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ ( Kris Srikkanth) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆదివారం న్యూజిలాండ్ ను చిత్తుచేసిన టీమ్ ఇండియా

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  కంటే ముందు భయంకరంగా తయారైంది టీమిండియా. ఈ ప్రపంచ కప్ కంటే ముందు న్యూజిలాండ్తో 5 టీ20 లు ఆడుతోంది టీమిండియా. అయితే ఈ టి20 సిరీస్ లో వరుసగా మూడు టి20 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, సిరిస్ కైవసం చేసుకుంది. నిన్న అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి ఇరగదీశాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీమిండియా (Team India). దీంతో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా ఇర‌గ‌దీస్తుంద‌ని అంటున్నారు.

Advertisement

 

 

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×