Shahid Afridi: ఇండియాతో ఎప్పటికప్పుడు యుద్ధంలో దిగుతూ సంచలనం సృష్టిస్తున్న పాకిస్తాన్ తాజాగా మరో సునామీ సృష్టిస్తుంది . ప్రెసెంట్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఒక వార్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే . పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఎప్పుడు వార్ జరిగినా అది సంచలనంగా నిలుస్తుంది .
Vaibhav Suryavanshi : వైభవ్ క్రికెట్ కోసం భూములు అమ్మిన తండ్రి!
గతంలో ఆర్మీపై పాకిస్తాన్ చేసిన యుద్ధం సంచలనంగా నిలిచింది . ఇక తాజాగా పహల్గమ్ ఉగ్రవాద దాడి అనంతరం శిఖర్ ధావన్ మరియు షాహిద్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే . ఇద్దరు తమ ప్రతిస్పందనలను ఆపుకోవడం లేదు . ఇక వీరి మధ్య మాటలు సంచలనం రేపుతూనే ఉన్నాయి. గత వారం కాశ్మీర్లో 26 మంది పర్యాటకులను బలి చేసుకున్న భయంకరమైన ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది భారత సైన్యాన్ని అవమానించడంలో ఇదంతా ప్రారంభమైంది .
also read: Memes on RCB : RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు
ఇక తాజాగా ఆఫ్రిది తన ఎక్స్ ఖాతా ద్వారా..”కార్గిల్ మే భీ హరయా థా, ఆల్రెడీ ఇత్నా గిరే హుయే హో ఔర్ కిత్నా గిరోగే, బేవాజా కామెంట్స్ పాస్ కర్నే సే అచా హై అప్నే దేశ్ కి తారక్కీ మై దిమాగ్ లగావో @SAfridiOfficial. భారత సైన్యం హుమేన్ పర్హమ్‌హోత్ జై! జై హింద్! ” అని రాసుకొచ్చారు . దీంతో ఫ్రీ నీపై ఇండియన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు . ఇక ఈ నేపథ్యంలోనే 2007 సమయంలో జరిగిన ఘటన వీడియోలు వైరల్ చేస్తున్నారు ఇండియన్స్ . ప్రజెంట్ ఇదే వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .
Heard Shahid Afridi is barking on social media. This is how he was welcomed in Pakistan after his trademark duck in the 2007 World Cup final against India.
pic.twitter.com/eYZtL0r6p9— Sir BoiesX (@BoiesX45) April 29, 2025