E-Paper
Advertisement

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!
Advertisement

Furqan Bhatti On IND VS PAK:  టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ లు అంటే జనాలందరూ ఏకబడి చూస్తారు. ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే… టీవీలకే అతుక్కుపోతారు. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు, ఎలాంటి మ్యాచ్ జరిగినా వ్యూయర్షిప్ అదరిపోతుంది. ఈ క్రమంలో టీమిండియాపై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు, స్పోర్ట్స్ అనలిస్టు ఫుర్ఖాన్ భ‌ట్టి ( Furqan Bhatti On IND VS PAK) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా ప్లేయర్లు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆగ్రహించారు.

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, సిగ్గు లేకుండా మ్యాచ్ లు ఆడ‌తారు ?

పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే ఎగిరిపడే భారత్…. సిగ్గు లేకుండా తమతో మ్యాచులు ఎందుకు ఆడుతోందని ఫుర్ఖాన్ భ‌ట్టి నిల‌దీశారు. పాకిస్తాన్ అంటేనే చిరాకు ప‌డే వాళ్లు… ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో తమతో ఎందుకు మ్యాచ్ లు ఆడుతున్నట్టు? అని ప్ర‌శ్నించారు. అంత దేశభక్తి ఉంటే పాకిస్తాన్ తో ఒక్క మ్యాచ్ ఆడకుండా బాయ్ కాట్ చేయాలని హితువు పలికారు. చెప్పేవి శ్రీరంగా నీతులు… చేసేవి దిక్కుమాలిన పనులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పహాల్గమ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ దేశాన్ని విలన్ గా చూపించిన భారత్…డబ్బులు వస్తాయని తమతో మ్యాచ్ లు ఆడుతూనే ఉందని విమర్శలు చేశారు. దీంతో టీమిండియాపై ఫుర్ఖాన్ భ‌ట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

అమిత్ షా దిగివ‌చ్చినా పాకిస్తాన్ ను ట‌చ్ చేయ‌లేరు ?

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఐసీసీ బాస్‌ జై షా పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు లేవని చాలా సార్లు చెప్పారని పుర్ఖాన్ భ‌ట్టి గుర్తు చేశారు. పాకిస్తాన్ ను విలన్ చేసే ప్రయత్నం చేసి… మళ్లీ తమతో మ్యాచ్ లు ఆడేందుకు ఆత్రుత పడుతున్నారని ఆగ్రహించారు. పహల్గామ్ సంఘటన తర్వాత ఆసియా కప్ లో తమతో మూడు సార్లు మ్యాచ్ లు ఆడాలని వివరించారు. అసలు పాకిస్తాన్ క్రికెట్ ను అంతం చేయాలని సోషల్ మీడియాలో ఇండియన్ ఫ్రాన్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా వేదికగా మ్యాచ్ లు జరిగినప్పుడు… పాకిస్తాన్ క్రికెట్ జట్టును బహిష్కరించాలని కూడా కొంత మంది డిమాండ్లు తెరపైకి తీసుకువచ్చారని వివరించారు. కానీ అది సాధ్యపడలేదని గుర్తు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటే మామూలు విషయం కాదని.. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు తమదేనని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ కంటే ఆర్థికంగా బలంగా ఉందంటూ సినిమా రేంజ్ లో డైలాగులు చెప్పారు. జై షా కాదు అమిత్ షా దిగివచ్చిన కూడా తమ పాకిస్తాన్ క్రికెట్ ను అంతం చేయ‌లేరంటూ ఫైర్ అయ్యారు.

 

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

Big Stories

Advertisement
×