E-Paper
Advertisement

జై షా కడుపు నిండా విషమే..పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా మెచ్చుకోవడం లేదు

జై షా కడుపు నిండా విషమే..పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా  మెచ్చుకోవడం లేదు
Advertisement

Furqan Bhatti Slams ICC Jay Shah:  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా కడుపు నిండా విషమేనని..పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా మెచ్చుకోవడం లేదంటూ ప్రముఖ యూట్యూట్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ పుర్ఖాన్ భట్టి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకపై టీ20 సిరీస్ గెలిచినా, పాకిస్తాన్ క్రికెట్ జట్టును మెచ్చుకోలేదంటూ మండిపడ్డారు. అదే పసికూనపైన టీమిండియా గెలిస్తే, సోషల్ మీడియాలో పోస్టులపైన పోస్టులు పెడతాడని, అవసరమనుకుంటే.. మైదానానికి వెళ్లి మ్యాచ్ కూడా చూస్తాడని ఆరోపణలు చేశారు. ఐసీసీ అధ్యక్షుడిగా కాకుండా టీమిండియా బాస్ గా జై షా బిహేవ్ చేస్తాడంటూ బాంబు పేల్చారు.

జై షా కడుపు నిండా విషమే..పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా మెచ్చుకోవడం లేదు

ఐసీసీ నిధులు విడుదల చేసే విషయంలోనూ జై షా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు ఆగ్రహించారు. టీమిండియాకే నిధులన్ని దొబ్బుకుపోతున్నాడని, పాకిస్తాన్ జట్టుకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఐసీసీ బాస్ స్థాయిలో ఉన్నప్పుడు ప్రతీ జట్టును సమానంగా, ఓ పెద్దన్నగా ట్రీట్ చేయాలంటూ నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తి ఐసీసీ అధ్యక్ష్య పదవిలో ఉండటం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ జట్ల క్రికెట్ బోర్డులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. లేకపోతే, అందరికీ అన్యాయం జరుగుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాపై స్పోర్ట్స్ అనలిస్ట్ పుర్ఖాన్ భట్టి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియాకు అనుకూలంగా పిచ్‌లు ?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా తీసుకునే ప్రతీ నిర్ణయం టీమిండియాకే అనుకూలంగా ఉంటుందని ప్రముఖ యూట్యూట్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ పుర్ఖాన్ భట్టి ఆరోపణలు చేశారు. ఐసీసీ ఈవెంట్స్ నిర్వహిస్తే, టీమిండియా గెలిచేలా ఫ్లాట్ పిచ్ లు రెడీ చేయిస్తున్నాడని ఆరోపణలు చేశారు. 2024 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని బాంబ్ పేల్చారు. ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీలు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు, 2025 చాంపియన్స్ ట్రోఫీ జై షా కుట్రలు చేస్తేనే వచ్చిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ పై షా కన్ను పడిందని మండిపడ్డారు. దక్షిణాఫ్రికా పిచ్ లలో టీమిండియా ప్లేయర్లు ఆడలేరని, అక్కడ కూడా ఫ్లాట్ పిచ్ లు తయారు చేసే పనిలో పడినట్టు సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు బయటకు వచ్చినట్టు పుర్ఖాన్ భట్టి హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై అన్ని జట్లు అలర్ట్ కావాలని కోరారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

Related News

అందరూ దద్దమ్మలే.. టీమిండియా బౌలర్లను బంగాళాఖాతంలో వేయండి !

SRH బండారం బ‌య‌ట‌పెట్టిన విండీస్ బ్యాట‌ర్లు..నోరెళ్ల‌బెట్టిన కావ్య పాప ?

ఉప్ప‌ల్ స్టేడియంలో విండీస్ ప్లేయ‌ర్ల రౌడీయిజం…త‌ల‌దించుకున్న అభిషేక్ శ‌ర్మ‌?

టీమిండియా కొంప‌ముంచిన కండోమ్ యాడ్…విండీస్ చేతిలో అవ‌మానం ?

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

అర్షదీప్ సింగ్ కు గాయం…ఐదో టీ20 కోసం రంగంలోకి భువ‌నేశ్వ‌ర్ కుమార్ ?

బుమ్రా లేక‌పోతే ఇంత దిగజారుతారా? మీ కంటే పాకిస్తాన్ వెధ‌వ‌లే బెట‌ర్‌

Big Stories

Advertisement
×