E-Paper
Advertisement

Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

Ranbir Kapoor-RCB:  ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?
Advertisement

Ranbir Kapoor-RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ) కొత్త ఓనర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టును విక్రయించేందుకు సిద్ధమైంది డియాజియో (Diageo). వచ్చే సీజన్ ప్రారంభమయ్యే సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ వస్తాడని ఇప్పటికే నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొనుగోలు చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తిగా ఆ జట్టును కొనుగోలు చేయకుండా కేవలం ఎనిమిది శాతం ఓనర్ షిప్ కోసం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. అయితే మొత్తం షేర్లను ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఈ RCB  జట్టును కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

300 కోట్లకు ఆర్సీబీని కొంటున్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నువ్వు కొనుగోలు చేసేందుకు దాదాపు రెండు బిలియన్ డాలర్లు అవసరం. అంటే 1700 కోట్లనుంచి 1800 కోట్లు ఇండియన్ రూపాయలలో అవసరం. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ( Royal Challengers Bengaluru ) కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీలో ఉన్నారు.

నిఖిల్ కామత్, జెఎస్ డ్లూ గ్రూప్ , ఆదార్ పూనా వాలా , అంబానీ ఫ్యామిలీ ( Ambani Family) కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట. అయితే ఇందులో 8% వాటాను కొనుగోలు చేసేందుకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Bollywood Ranbir Kapoor ) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఎనిమిది శాతం వాటాలు కొనుగోలు చేయాలన్నా కూడా 300 కోట్లు అవసరమని తెలుస్తోంది. దీంతో ఆ 300 కోట్లు సిద్ధం చేసుకున్నాడట ఈ బాలీవుడ్ హీరో రణబీర్ సింగ్. ఎవరు కొనుగోలు చేసినా కూడా 8% వాటా కొనేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇది ఇలా ఉండ‌గా, 2025 టోర్న‌మెంట్ ( IPL 2025) స‌మ‌యంలో ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ). దీంతో 18 ఏళ్ల త‌ర్వాత టైటిల్ గెలుచుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది.  ఇక ఈ సారి కూడా టైటిల్ గెలిచేలా బ‌లంగానే ఆర్సీబీ జ‌ట్టు ఉంది.

Advertisement

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×