E-Paper
Advertisement

IPL 2026: వీడు అంత మొన‌గాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 లక్షలు ఇవ్వాల‌ట‌, 4 మ్యాచ్ లే ఆడ‌తాడ‌ట !

IPL 2026: వీడు అంత మొన‌గాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 లక్షలు ఇవ్వాల‌ట‌, 4 మ్యాచ్ లే ఆడ‌తాడ‌ట !
Advertisement

IPL 2026:  ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026 Tournament ) సంబంధించిన మినీ వేలం మరో 10 రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మినీ వేలం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన జోష్ ఇంగ్లిస్ ( Josh Inglis) కొత్త కండిషన్ లో పెట్టాడు. వచ్చే సీజన్ లో కేవలం నాలుగు మ్యాచ్ లే ఆడతానని, ఆ తర్వాత టోర్న‌మెంట్ నుంచి వెళ్ళిపోతానని సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు మినీ వేలం ( IPL Auction ) కోసం తన పేరును కూడా నమోదు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Mohammed Shami: బట్టతలకు చెక్‌..ఆ అమ్మాయితో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఎ*ఫైర్ ?

రెండు కోట్లు ఇవ్వండి, నాలుగు మ్యాచ్లే ఆడతాను

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కాకుండా మరోసారి విదేశాలలో ఉన్న ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అబుదాబి వేదికగా ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament ) మినీ వేలం నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ జోష్ ఇంగ్లిస్ కొత్త కండిషన్లు తెరపైకి తీసుకువచ్చాడు. మినీ వేలం కోసం రెండు కోట్ల బేస్ ప్రైస్ తో తన పేరును ఖరారు చేసుకున్నాడు జోష్ ఇంగ్లిస్. ఇక వ‌చ్చే సీజ‌న్ లో కేవ‌లం 4 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌తాన‌ని జోష్ ఇంగ్లిస్ పేర్కొన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. 4 మ్యాచ్ లు పూర్త‌యిన త‌ర్వాత, టోర్నమెంట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు బీసీసీఐకి స‌మాచారం అందించాడ‌ట జోష్ ఇంగ్లిస్. అంటే దాదాపు ఒక్కో మ్యాచ్ కు రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరుతున్నాడ‌ట‌. ఇక వేలంలో ఎక్కువ ధ‌ర వ‌చ్చినా, 4 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌తాన‌ని, స్ప‌ష్టం చేశాడ‌ట జోష్ ఇంగ్లిస్. దీంతో జోష్ ఇంగ్లిస్ డిమాండ్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు వీళ్లే

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ( IPL 2026 Tournament ) మ్యాక్స్ వెల్ ( Maxwell), జోష్ ఇంగ్లిస్, అరుణ్ హర్డీ, కుల్దీప్ సేన్‌, ప్రవీణ్ దూబే లాంటి ప్లేయర్లను వదిలేసింది పంజాబ్ కింగ్స్. అటు శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, మిచెల్ ఓవెన్, ముషీర్ ఖాన్, ఒమర్ జై, సిమ్రాన్ సింగ్, మార్కో జాన్సన్ లాంటి ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకుంది పంజాబ్ కింగ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament shedule)  షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ 2026 సంవత్సరం వరకు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కొనసాగనుంది. మొత్తం 84 మ్యాచులు జరగనున్నాయి. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) పూర్తయిన వెంటనే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

Advertisement

Also Read: T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×