E-Paper
Advertisement

Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..అకౌంట్లు అన్ ఫాలో చేసి, అంబానీకి షాక్ !

Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..అకౌంట్లు అన్ ఫాలో చేసి, అంబానీకి షాక్ !
Advertisement

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికీ 50 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అయితే ఆదివారం రోజున లక్నో సూపర్ జెయింట్స్ తో పాటు ముంబై ఇండియన్స్ కూడా ఇంటిదారి పట్టాయి. కీలకమైన సమయంలో చేతులెత్తేసాయి రెండు జట్లు. ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టులో కలకలం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ జట్టును హార్దిక్ పాండ్యా (Hardik Pandya), మహికా శర్మ (Mahieka Sharma) ఇద్దరూ అన్ ఫాలో చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

ముంబై నుంచి హార్దిక్ ఔట్..అకౌంట్లు అన్ ఫాలో చేసి, అంబానీకి షాక్ !

Advertisement

ముంబై ఇండియన్స్ జట్టు లో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్ నుంచి చెత్త ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్… ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆదివారం రోజున హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి ముంబై ఇండియన్స్ తీసుకోకుండా షాక్ ఇచ్చింది. అంత‌కు ముందు కూడా ఇలాగే చేసింది ముంబై యాజ‌మాన్యం. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్ల‌ను హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) అన్ ఫాలో చేశాడని చర్చ జరుగుతోంది. పాండ్యా ప్రియురాలు మహికా శర్మ ( Mahieka sharma) కూడా అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అలిగిన వీళ్లిద్దరూ.. అన్ ఫాలో చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో వచ్చే సీజన్ వరకు ముంబై ఇండియన్స్ నుంచి హార్థిక్ పాండ్యా తప్పుకుంటాడని చర్చ జరుగుతోంది. ముంబై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్యా వెళ్తాడని కూడా నేషనల్ మీడియాలో కొత్తనాలు వస్తున్నాయి. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరిగినప్పుడు ఆ జట్టు యాజమాన్యంతో హార్థిక్ పాండ్యా చర్చలు జరిపిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో సంజు శాంసన్ ( Sanju samson) తరహాలోనే ట్రేడింగ్ ద్వారా ముంబై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి హార్థిక్ పాండ్య వెళ్తాడని సమాచారం.

హార్దిక్ పాండ్యా బయటకు వెళ్తే అతనికే కెప్టెన్సీ ?

Advertisement

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వెళ్తే కొత్త కెప్టెన్ రానున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదా బుమ్రాకు ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇద్దరు కాదనుకుంటే మంచి ఫామ్ లో ఉంటే సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ ముగ్గురిలో తప్పితే మరో వ్యక్తికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×