E-Paper
Advertisement

Hardik Pandya: ప్రియురాలితో హార్దిక్ పాండ్యా..ప్రియుడితో న‌టాషా..అగస్త్య ప‌ట్టించుకునే వాడే లేడా !

Hardik Pandya: ప్రియురాలితో హార్దిక్ పాండ్యా..ప్రియుడితో న‌టాషా..అగస్త్య ప‌ట్టించుకునే వాడే లేడా !
Advertisement

Hardik Pandya: టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) తన భార్యకు విడాకులు ఇచ్చి, ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడాకుల తర్వాత ఇద్దరమ్మాయిలను వాడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీని పడేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు హార్థిక్ పాండ్యా. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ చేస్తూ హార్థిక్ పాండ్యా, మహిక శర్మ రెచ్చిపోతున్నారు. తాజాగా జిమ్ లో ఈ ఇద్దరు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఈ దరిద్రాన్ని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

ప్రియుడితో నటాషా ఎంజాయ్..ప్రియురాలితో హార్దిక్ పాండ్యా

Advertisement

మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ఎంజాయ్ చేసినట్లుగానే, రూమ‌ర్డ్‌ ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో ( Aleksandar Alex Ilic) నటాషా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అతనితో జిమ్ కు వెళ్లడం , నైట్ పార్టీలకు హాజరు కావడం, వాడితోనే బైక్ పైన తిరగడం లాంటివి చేస్తోంది. అప్పుడప్పుడు అతనితోనే రొమాంటిక్ ఫోజులు ఇస్తూ రీల్స్ కూడా చేస్తోంది. ఆ సందర్భంగా నటాషా ప్రైవేట్ పాఠశాల టచ్ చేస్తూ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ రెచ్చిపోతున్నాడు. ఛాన్స్ దొరికితే, నటాషాలు నలిపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ద‌రిద్రాన్ని న‌టాషా కూడా సోష‌ల్ మీడియాలో పంచుకుంటోంది. వాటిని చూసిన హ‌ర్ధిక్ పాండ్యా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. మ‌హికా శ‌ర్మ‌తో రొమాన్స్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నాడు. ఇలా ప్రియురాలితో హార్దిక్ పాండ్యా..ప్రియుడితో న‌టాషా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ త‌మ కొడుకు అగస్త్య పాండ్యాను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యంపై నెటిజెన్స్ ఆగ్ర‌హిస్తున్నారు. ఇలా బ‌రితెగించిన మీరు, అన‌వ‌స‌రంగా అగస్త్య ఎందుకు క‌న్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.

రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా, నటాషా

రెండు సంవత్సరాల కిందట తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. ఫోర్స్ చేసి మరి నటాషా నుంచి విడాకులు తీసుకున్నాడట హార్దిక్ పాండ్యా. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో తెలియదు కానీ, ఇద్దరు విడిపోయారు. గతంలో ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే. పెళ్లి చేసుకోక ముందే అగస్త్య పాండ్యాను కన్నారు. ఇప్పుడు విడిపోయి అగస్త్య పాండ్యాకు నరకం చూపిస్తున్నారు. వాడి బాగోగులు ఎవరు చూసుకుంటారో తెలియని పరిస్థితి. ప్రియుడుతో నటాషా ఎంజాయ్ చేస్తుండగా ప్రియురాలితో పాండ్యా రెచ్చిపోతున్నాడు. ఈ అరాచకాల మధ్య అగస్త్య పాండ్యా నలిగిపోతున్నాడు.

Advertisement

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×