Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హార్దిక్ పాండ్యా {Hardik Pandya} క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని నిర్మించడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 2015లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసి, రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తరచూ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచే హార్దిక్.. 2024లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ క్రికెటర్ గా నిలిచాడు.
Also Read: Mohammad Shami: మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ మధ్య చిచ్చు పెడుతున్న పాకిస్తాన్?
అంతేకాదు ఈ ఏడాది చాలా విషయాలలో వార్తల్లో నిలిచాడు పాండ్యా. తన భార్య నటాషాతో విడాకుల నుంచి.. టి – 20 వరల్డ్ కప్ గెలవడం వరకు అతడిని గూగుల్ లో సెర్చ్ చేశారు. దీంతో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు హార్దిక్ {Hardik Pandya}. నటాషా తో హార్దిక్ కి 2020లో వివాహం జరిగింది. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. నాలుగేళ్ల బంధం తర్వాత హార్దిక్, నటాషా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. తాము కలిసుండేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని.. కానీ కుదరలేదని ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు.
ఇక కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తామిద్దరి బంధం కొనసాగుతుందని, కుమారుడి కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక వీరి విడాకుల వ్యవహారం ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా {Hardik Pandya} ఇటీవల విహారయాత్రకు వెళ్లాడు. అదే ప్రాంతానికి మరో మహిళా సెలబ్రిటీ కూడా వెళ్ళింది. అక్కడ హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేయగా.. దానికి ఆ సెలబ్రిటీ లైక్ చేసింది. దీంతో వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారని, వీరి మధ్య ఏదో జరుగుతుందని నెటిజెన్లు రూమర్స్ క్రియేట్ చేశారు.
ఇప్పుడు ఈ విషయం మర్చిపోకముందే.. హార్దిక్ పై మరో రూమర్ క్రియేట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. భారత క్రికెటర్ అభిషేక్ శర్మ చెల్లితో హార్దిక్ పాండ్యా రిలేషన్ పెట్టుకున్నాడా..? అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ.. హార్దిక్ పాండ్యాతో కలసి రొ*** చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
Also Read: Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ !
ఢిల్లీలోని ఓ హోటల్ లో హార్దిక్ పాండ్య – కోమల్ శర్మ ముద్దు పెట్టుకుంటున్న వీడియో లీక్ అయ్యింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను ఎందుకు ఇలా బజారుపాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోల వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయని.. ఇలా ఫేక్ వీడియోలు సృష్టించే పైశాచిక ఆనందం ఏంటని ప్రశ్నిస్తున్నారు.