E-Paper
Advertisement

Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్‌ !

Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్‌ !
Advertisement

Sunil Gavaskar: టీమిండియా ( Team India ) ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar). పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ( Pink Ball Test ) ఓడిన టీమిండియా  ( Team India )  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar). అడిలైడ్ మ్యాచ్ లో ఓడిపోయామని… బాధపడకుండా… మళ్లీ ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. సమయాన్ని వృధా చేయకుండా… మూడో టెస్ట్ పై ఫోకస్ చెయ్యాలని తెలిపాడు. అనవసరంగా రెండు రోజులు గదిలో పడుకొని… టైం వేస్ట్ చేయకూడదని హెచ్చరించాడు టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar).

Also Read: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా దారుణ ఓటమి.. WTC పాయింట్స్‌ లో అగ్రస్థానానికి ఆసీస్‌ ! !

Advertisement

ఆదివారం రోజున టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా… ఆడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఏకంగా ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుని టీం ఇండియా జట్టు.

దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (  Border-Gavaskar Trophy )… టీమ్ ఇండియా స్పీడ్ కు  ఆస్ట్రేలియా ( Australia) బ్రేకులు వేసింది. ఈ తరుణంలోనే ఈ సిరీస్ 1-1 తో సమం కావడం జరిగింది. ఈ ఓవరాల్ మ్యాచ్లో టీమిండియా…మూడు రంగాల్లోనూ ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో మూడు రోజుల్లోనే ఓటమి పాలు కావడం జరిగింది.టీమిండియా బ్యాటింగ్ విషయంలో దారుణంగా విఫలమైందని చెప్పవచ్చు. దీని ఫలితంగానే…రెండవ టెస్టులో టీమిండియా ఓడిపోవడం జరిగింది.

Advertisement

Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!

ఇక రెండో టెస్టులు ఓడిపోయిన టీమ్ ఇండియా… తీవ్ర నిరాశకు గురైంది. ఇదే నిరాశతో ఉంటే మూడవ టెస్టులో పికప్ కావడం చాలా కష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్  ( Sunil Gavaskar) కీలక సూచనలు చేశారు. ఓడిపోయిన బాధలో హోటల్ గదిలో పడుకోకూడదని… రెండవ టెస్టులో మిగిలిన రెండు రోజులు…ఎక్కువ స్థాయిలో ప్రాక్టీస్ చేయాలని కోరాడు. అలా చేస్తే మూడవ టెస్టులో టీమ్ ఇండియా దూసుకు వెళ్తుందని సూచించాడు.

అలా కాదని రెండు రోజులు ఫోటోలు గదిలో పడుకుంటే టీమిండియా మళ్ళీ ఓడిపోవడం గ్యారంటీ అని సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) తెలపడం జరిగింది. ఇది ఇలా ఉండగా…. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (  Border-Gavaskar Trophy ) భాగంగా.. పింక్ బాల్ టెస్ట్ లో ఓడిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ లో ఆడే అవకాశాలు పొగొట్టుకుంటోంది. ఈ WTC టేబుల్స్ లో 3 వ స్థానానికి పడిపోయింది టీమిండియా.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×