BigTV English

Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో

Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో

Hardik Pandya: సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రిటీస్ గురించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెటర్స్, సినీ తారల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా సెలబ్రెటీల ప్రేమ, బ్రేకప్, పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ రూమర్స్ నిజం కాగా.. మరికొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులుగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.


Also Read: Rinku Singh: ఆసియా కప్ కంటే ముందు పాకిస్తాన్ కు డేంజర్ బెల్స్ పంపించిన రింకు సింగ్.. సెంచరీ చేసి మరి

హార్దిక్ పాండ్యా ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని ప్రచారం నడుస్తోంది. అయితే బాలీవుడ్ హాట్ బ్యూటీ, మోడల్ నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తమ వివాహ బంధాన్ని తెంచుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం హార్దిక్ – నటాషా 2018లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఇక వీరిద్దరూ 2020 జనవరి 1న విహారయాత్రలో నిశ్చితార్థం చేసుకున్నారు.


ఆ తర్వాత కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలకే నటాషా కొడుకు అగస్త్యకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అనంతరం హార్దిక్ పాండ్యా.. బాలీవుడ్ నటి ఈషా గుప్తా తో డేటింగ్ లో ఉన్నాడంటూ జోరుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో తమ మధ్య రిలేషన్ గురించి ఈషా గుప్తా స్పందిస్తూ.. తమ మధ్య రిలేషన్ గతంలో ఉండేదని అంగీకరించింది. గతంలో కొంతకాలం మాట్లాడుకున్నామని.. కానీ అది డేటింగ్ అని చెప్పలేమంది.

ఆ తర్వాత నిజంగా డేటింగ్ ప్రారంభించాలి అనుకున్నప్పటికీ.. డేటింగ్ దశకు చేరకముందే అంతా ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. కేవలం రెండు నెలలకే తాము విడిపోయామని పేర్కొంది ఈషా గుప్తా. ఇక తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఆ టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు.. పూజా హెగ్డే. తాజాగా హార్దిక్ పాండ్యా – పూజా హెగ్డే ఇద్దరు ఒకేసారి, ఒకే సమయంలో, ఇద్దరు నలుపు రంగు దుస్తుల్లోనే ఏయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

Also Read: Brock Lesnar’s daughter: అర్థ న**గ్నంగా WWE కూతురు.. ఫోటోలు వైరల్

అంతేకాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక పూజ హెగ్డే రజనీకాంత్ నటించిన కూలి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ఈ క్రేజ్ తో టాలీవుడ్ రీ ఎంట్రీ కి ప్లాన్ చేసుకుంటుందట ఈ అరవింద. ప్రస్తుతం తెలుగు స్క్రీన్ మీద మంచి ఫామ్ లో ఉన్న శ్రీలీల, రష్మిక వంటి హీరోయిన్లు నార్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుండడంతో.. టాలీవుడ్ లో గ్యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ స్పేస్ నీ కవర్ చేసేందుకు జిగేల్ రాణి రెడీ అవుతోంది.

?utm_source=ig_web_copy_link

Related News

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

World Cup 2027: రోహిత్, కోహ్లీ ప్రపంచ కప్ 2027 ఆడాలంటే..ఈ రూల్స్ పాటించాల్సిందే !

Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

MS Dhoni: ఇంటికి వెళ్లి నీ తండ్రిలాగే ఆటో న‌డుపుకో.. సిరాజ్ పై ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Shahid Afridi: క్రికెట్ వ‌దిలేసి, కిచెన్ లో వంట‌లు చేసుకోండి..మ‌హిళ‌ల జ‌ట్టును అవ‌మానించిన‌ అఫ్రిది

Pakistan Players: రిజ్వాన్ ఇంట పెళ్లి సందడి.. త‌మ‌న్నా పాట‌ల‌కు స్టెప్పులేసిన‌ పాక్ ప్లేయ‌ర్లు

India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Big Stories

×