E-Paper
Advertisement

Natasha-Hardik Pandya: కొత్త కారు కొన్న నటాషా…హార్దిక్ పాండ్యా డ్రాయర్ విలువ కాదంటూ ట్రోలింగ్ !

Natasha-Hardik Pandya: కొత్త కారు కొన్న నటాషా…హార్దిక్ పాండ్యా డ్రాయర్ విలువ కాదంటూ ట్రోలింగ్ !
Advertisement

Natasha-Hardik Pandya: సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సెర్బియాలో ప్రముఖ మోడల్, నటి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాజీ భార్య. హార్దిక్ పాండ్యా, నటాషా ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత తమ కుమారుడు అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటామని పేర్కొన్నారు. దానికి తగినట్లుగానే వీరిద్దరూ తమ కుమారుడు అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటున్నారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్భియాకు తీసుకొని వెళ్ళిపోయింది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Advertisement

అప్పుడప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు అగస్త్యను హార్దిక్ పాండ్యా వద్దకు పంపుతూ ఉంటుంది. ఇక విడాకుల తర్వాత నటాషా ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చాలా సందర్భాలలో కెమెరా కంట కూడా పడ్డారు. దాంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని వివాహం కూడా చేసుకుంటారని అంతా అనుకున్నారు కానీ ఫైనల్ గా అతి తక్కువ సమయంలోనే హార్దిక్ పాండ్యా మరో వివాహానికి రెడీ అయ్యాడు. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దానికి తగినట్లుగానే హార్దిక్ పాండ్యా చాలా మంది అమ్మాయిలతో కలిసి కనిపించాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా మహికా శర్మ అనే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రీసెంట్ గానే వీరిద్దరూ చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరిద్దరూ వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా రొమాంటిక్ గా ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా… హార్దిక్ పాండ్యా ( Hardik pandya) మాజీ భార్య నటాషా ఓ కొత్త కారుని కొనుగోలు చేసింది. డిఫెండర్ అనే కారును రీసెంట్ గా కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రెండు కోట్లకు పైనే ఉంటుంది. దీంతో హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నటాషాను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ కారు విలువ హార్దిక్ పాండ్యా వాచ్ ఖరీదు కాదంటూ, తను వేసుకునే కట్ డ్రాయర్ విలువ కూడా చేయదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన నటాషా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

 

?igsh=eHh0MXA4OTZibDg5

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×