E-Paper
Advertisement

Hardik Pandya: ప్రియురాలితో హ‌ర్ధిక్ పాండ్యా స్టేడియంలో ఎంజాయ్‌..మ‌రొక‌డితో బెడ్ రూంలో న‌టాషా ర‌చ్చ !

Hardik Pandya: ప్రియురాలితో హ‌ర్ధిక్ పాండ్యా స్టేడియంలో ఎంజాయ్‌..మ‌రొక‌డితో బెడ్ రూంలో న‌టాషా ర‌చ్చ !
Advertisement

Hardik Pandya: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final) మధ్య బిగ్ ఫైనల్ జరిగింది. ఇందులో 96 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ గెల్చుకుంది. మూడోసారి ఈ టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లు కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

స్టేడియంలో రొమాన్స్ చేసిన హార్దిక్ పాండ్యా, మహికా శర్మ

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా అలాగే ఆయన ప్రియురాలు మహికా శర్మ స్టేడియంలోనే ఎగిరి గంతేశారు. టీమిండియా ప్లేయర్లు అందరూ వరల్డ్ కప్ పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే.. హార్దిక్ పాండ్య మాత్రం తన ప్రియురాలి మ‌హికాతో స్టేడియంలో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇద్దరు తీన్మార్ స్టెప్పులు కూడా వేశారు. ఆ తర్వాత వరల్డ్ కప్ అందించిన స్టేజ్ పైన పడుకొని హార్దిక్ పాండ్యా, మహికా శర్మ ( Mahieka Sharma). ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు అంద‌రి స‌మ‌క్షంలోనే ఒక కిస్ కూడా ఇచ్చింది మహికా శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు మరో షాక్ ఇచ్చింది నటాషా. మహికా శర్మతో ఎంజాయ్ చేసిన హార్దిక్ పాండ్యాకు నిద్ర పట్టకుండా చేసింది.

నిన్న ఫైనల్ గెలిచిన సందర్భంగా ఓ వ్యక్తితో కాస్త చనువుగా కనిపించిన ఫోటోలను నటాషా వదిలింది. సదరు వ్యక్తి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఫోటోలను పంచుకుంది నటాషా. నువ్వు మహికా శర్మతో ఎంజాయ్ చేస్తే.. నేను మరొకటితో ఉంటానని పరోక్షంగా చెప్పగానే చెప్పింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో నటాషా ఫోటోలు చూసిన హార్దిక్ పాండ్యా అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఒక కొడుకు పుట్టాక కూడా మరొక మొగుడు కావాలా? అంటూ నటాషాపై మండిపడుతున్నారు. అయితే దీనికి నటాషా అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మహికా శర్మతో హార్దిక్ పాండ్య తిరిగితే తప్పులేదు కానీ.. నటాషా ( Natasa Stankovic ) ఎంజాయ్ చేస్తే తప్పు ఉందా అంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా హ‌ర్ధిక్ పాండ్యా, న‌టాషా రెండేళ్ల కింద‌ట విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

?igsh=MTd5Nmd3NjFicDRjaw==

 

?igsh=MXhrZTlrcHh3eGdicw==

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×