E-Paper
Advertisement

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య చిచ్చుపెట్టిన మ‌హికా.. బౌన్స‌ర్ వేసి హార్ధిక్ పై ప‌గ‌తీర్చుకున్న కృనాల్

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య చిచ్చుపెట్టిన మ‌హికా.. బౌన్స‌ర్ వేసి హార్ధిక్ పై ప‌గ‌తీర్చుకున్న కృనాల్
Advertisement

Hardik Vs Krunal:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో కసిగా ఆడిన బెంగళూరు, 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ( Hardik pandya), కృనాల్ ( Krunal pandya) మధ్య గొడవలు ఉన్నట్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగితే ఇద్దరు అన్నదమ్ములు సరదాగా కనిపించేవారు. కానీ నిన్నటి మ్యాచ్ సందర్భంగా శత్రువుల లాగా ఒకరినొకరు చూసుకున్నారు. దీనంతటికీ కారణం మహికా శర్మ (mahieka sharma ) అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హార్థిక్ పాండ్యా పై కోపంతో ఓ బౌన్సర్ కూడా వేశాడు కృనాల్ పాండ్యా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య చిచ్చుపెట్టిన మ‌హికా

Advertisement

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య గొడవలు తెరపైకి వచ్చాయి. మొదటి నుంచి ఈ గొడవలపై ప్రచారం జరుగుతూనే ఉంది. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తేలిపోయింది. అయితే ఈ గొడవలకు ముఖ్య కారణం మహికా శర్మ అని తెలుస్తోంది. నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా, మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం కృనాల్ పాండ్యా, తన కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదట. ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశాడట కృనాల్ పాండ్యా. అయినప్పటికీ కృనాల్ పాండ్యా మాట‌ వినకుండా, మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు హ‌ర్ధిక్‌. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అందుకే ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినట్టు చెబుతున్నారు.

బౌన్సర్ తో తల పగలగొట్టేందుకు ప్రయత్నించిన కృనాల్

ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు ( Mumbai Indians vs Royal Challengers Bengaluru)  మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా పైన ( Hardik Pandya) పగ తీర్చుకునేందుకు అదిరిపోయే బౌన్సర్ వేశాడు కృనాల్ ( Krunal Pandya). ఈ బౌన్స‌ర్ దెబ్బకు, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) బెదిరిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగినంత సేపు ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకోవడం, ఎక్కడ కూడా మాట్లాడుకోకపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. దీంతో అన్న‌ద‌మ్ముల పంచాయితీ హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×