Harmanpreet Kaur: టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) గురించి తెలియని వారు ఉండరు. ఇటీవల కాలంలోనే ఆమె కెప్టెన్సీలో టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ వచ్చింది. 1973 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరి వల్ల కానీ, టైటిల్ ను సాధించి పెట్టింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. అయితే అలాంటి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే, హాట్ ఫోటోలో కనిపించి మెరిసారు. ఏకంగా బికినీ ధరించి, స్విమ్మింగ్ పూల్ లో మెరిశారు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ను హీరోయిన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 ట్రోఫీ ( ODI Women’s World Cup 2025 Trophy ) సాధించిన టీమిండియా ( Team India) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పై ( Harmanpreet Kaur) వివాదాస్పద పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె పర్సనల్ జీవితాన్ని టార్గెట్ చేస్తూ కొంత మంది దారుణంగా పోస్టులు పెడుతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ లెస్బియన్ అంటూ రెచ్చిపోతున్నారు. నుపూర్ కశ్యప్ ( Nupur Kashyap ) అనే అమ్మాయితో సహజీవనం కూడా చేస్తోందని హర్మన్‌ప్రీత్ కౌర్ పై సంచలన పోస్టులు వైరల్ గా మారాయి. దానికి తగ్గట్టుగానే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా కాస్త క్లోజ్ గానే నుపూర్ కశ్యప్ తో తిరుగుతున్నారు.
ఏ ఈవెంట్ అయినా సరే, ఆమెతోనే చేసుకుంటూ ఉంటారు హర్మన్‌ప్రీత్ కౌర్. అందరు అమ్మాయిల కంటే, ఎక్కువగా క్లోజ్ ఉంటారు ఈ ఇద్దరు. ఈ హర్మన్‌ప్రీత్ కౌర్, నుపూర్ ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉంటున్నట్లు కూడా చెబుతున్నారు. అందుకే హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, కొంత మంది ప్రచారం అయితే జోరుగా చేస్తున్నారు.
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వయస్సు 36 ఏళ్లు. అయినా కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. లెస్బియన్ అన్న ఒక్క కారణంతోనే హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి చేసుకోలేదని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఆమె లేదని అంటున్నారు. కాగా వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( cwc 2025 women) హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణించి, దుమ్ములేపారు. ఆమె కారణంగా జట్టుకు వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 ట్రోఫీ దక్కింది.
Also Read: Virat Kohli Restaurant: గోవాపై కన్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోటల్ లాంచ్, ధరలు వాచిపోతాయి