Rohit Sharma – Sofia : క్రికెటర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) మనందరికీ సుపరిషడమే . తనదైన రీతిలో క్రికెట్ అభిమానులను సొంతం చేసుకున్నాడు రోహిత్ శర్మ . ఇక రోహిత్ శర్మ మరియు బాలీవుడ్ నటి మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి . ఇక గతంలో వీరి రిలేషన్షిప్ పై నటి సోఫియా పలు కామెంట్స్ చేయడం జరిగింది . గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మతో డేటింగ్ అండ్ ఎ**ఫైర్ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ.
Also Read: Kohli – Preity Zinta: ప్రీతి జింటాతో కోహ్లీ ఎంజాయ్.. అనుష్క 99 మిస్డ్ కాల్స్ ?
అంతేకాకుండా తనతో లండన్ లో గడిపిన రోజులను కూడా గుర్తు చేసుకుంది . అదేవిధంగా రోహిత్తో ఎందుకు బ్రేకప్ జరిగిందో వెల్లడించింది కూడా . రోహిత్ శర్మ మరియు సోఫియా మధ్య గతంలో రిలేషన్ బలంగా ఉండేదట . త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారట . అదేవిధంగా రోహిత్ శర్మతో సంబంధం పై ఓ పుస్తకాన్ని కూడా రాయబోతున్నానని గతంలో సోఫియా వెల్లడించింది . ఏడేళ్ల క్రితం లండన్ లోని ఓ క్లబ్ లో నాకు రోహిత్ శర్మ పరిచయం అయ్యాడని గతంలో తెలిపింది . నా స్నేహితుడు అతడిని పరిచయం చేశాడని వెల్లడించింది . ఇక రోహిత్ శర్మ మొట్టమొదటిసారి నన్ను కలిసినప్పుడు నా బుగ్గపై ముద్దు పెట్టాడు అంటూ కామెంట్ చేసింది కూడా . కానీ అప్పుడు తనకు రోహిత్ శర్మ అంటే ఎవరో తెలియదని ఆ తరువాత వారి బంధం బలపడినట్లు తెలిపింది . ఇక రోహిత్ కోసం తను ఇండియాకి వచ్చేదని.. అప్పుడప్పుడు తాను కూడా లండన్ వచ్చేవాడని వెల్లడించింది . వీరిద్దరూ కలిసి తిరగడం మీడియా దృష్టికి రావడం .. సోఫియాని ఇతర రూముల వద్ద ఉంచేవాడని వెల్లడించింది . ఇక ఒక రోజు తనతో బంధం గురించి మీడియాతో మాట్లాడాడట రోహిత్ .
Also Read: Sam Curran: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన సామ్ కర్రన్
తనతో ఉన్న రిలేషన్ ( Relation ) చెప్పకుండా కేవలం ఫ్యాన్ మాత్రమే అని తెలిపాడని బాధపడింది . దాంతో నేను హర్ట్ అయ్యాను అని వెల్లడించింది . దాంతో వీరిద్దరి మధ్య మనస్పార్ధాలు రావడంతో అనంతరం ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు గతంలో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది . ఇక నేడు రోహిత్ శర్మ పుట్టినరోజు . ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మని విష్ చేస్తున్నారు . కానీ సోఫియా మాత్రం తనకి జరిగిన అన్యాయం వలన.. రోహిత్ శర్మకు విష్ చేయలేదని తాజా సమాచారం . గతంలో ఒకరి కోసం మరొకరు అనేలా ఉన్నా వీరిద్దరూ ఒకే ఒక్క .. ఇంటర్వ్యూ తో విడిపోవడం జరిగింది . ఇక ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతుంది . ప్రస్తుతం రోహిత్ శర్మ సోఫియాని ( Sofi) మర్చిపోయి మరో నటితో రిలేషన్ నడుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .