Kohli – Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో… బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కాపురం బజారున పడేలా కనిపిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ఇద్దరు కూడా… చాలా క్లోజ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి… అందరూ చూస్తుండగానే చాలా క్లోజ్ గా మాట్లాడుకోవడం.. విరాట్ కోహ్లీ తన మొబైల్ ఫోన్ ఇచ్చి మరి ఏదో.. ఆమెకు చెప్పడం.. లాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో హీరోయిన్ అనుష్క శర్మ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: Kohli – Preity Zinta: ప్రీతి జింటాతో కోహ్లీ ఎంజాయ్.. అనుష్క 99 మిస్డ్ కాల్స్ ?
అనుష్క శర్మ 99 మిస్డ్ కాల్స్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ వెంటనే.. అనుష్క శర్మ కు ఫోన్ కాల్ చేయలేదు. ప్రతి మ్యాచ్ తర్వాత కచ్చితంగా తన భార్య అనుష్క శర్మకు ఫోన్ కాల్ చేస్తాడు విరాట్ కోహ్లీ. కానీ పంజాబ్ జట్టు పైన గెలిచిన తర్వాత అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ ఫోన్ చేయలేదని తెలుస్తోంది. అదే సమయంలో పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా తో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ.
ఆ సమయంలో… విరాట్ కోహ్లీ కి హీరోయిన్ అనుష్క శర్మ చాలా సార్లు ఫోన్ చేశారట. దాదాపు 99 సార్లు విరాట్ కోహ్లీకి ఫోన్ చేశారట అనుష్క శర్మ. ఈ 99 సార్లు మిస్డ్ కాల్స్ వచ్చినా కూడా విరాట్ కోహ్లీ లిఫ్ట్ చేయలేదని తెలుస్తోంది. అది పోను… తన మొబైల్ ఫోన్ను ప్రీతి జింటాకు చూపిస్తూ… సందడి చేశాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ… విరాట్ కోహ్లీ జంటను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంత మంది.
Also Read: Sam Curran: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన సామ్ కర్రన్
కోహ్లీ పై దారుణంగా కామెంట్స్
ప్రీతి జింటా తో విరాట్ కోహ్లీ కాస్త క్లోజ్ గా కనిపించడంతో నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆంటీ వయసులో ఉన్న ప్రీతి జింటా వెనుక విరాట్ కోహ్లీ పడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీతి జింటా కారణంగా అనుష్క శర్మ కాపురం కులేలా కనిపిస్తోందని… విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే అనుష్క శర్మ అలర్ట్…. ప్రీతి జింటాకు వార్నింగ్ ఇవ్వాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం విరాట్ కోహ్లీ అలాగే ప్రీతి జింటా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ తరహాలో… మాట్లాడుకున్నారు కానీ… వేరే సంబంధం వారి మధ్య లేదని… మరి కొంతమంది అంటున్నారు.
?utm_source=ig_web_copy_link