E-Paper
Advertisement

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్
Advertisement

Shreyas Iyer Vs Sam Curran Controversy:   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ (Sophia Gardens, Cardiff) వేదికగా మ్యాచ్ జరుగుతుండగా… టాస్ గెలిచిన టీమిండియా, బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలోనే టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ నమోదు చేయగా, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ వైపు దూసుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ను ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కర్రన్ గెలికాడు. ఈ క్రమంలో శ్రేయ‌స్‌, సామ్ క‌ర్ర‌న్ (Shreyas Iyer Vs Sam Curran Controversy) మధ్య గొడవ జరిగిన సంఘటన వైరల్ గా మారింది.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 2nd ODI) మధ్య రెండవ వన్డే జరుగుతోంది. అయితే ఇందులో టీమిండియానే మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఇప్పటికే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సామ్ కర్రన్, ఆ తర్వాత టీమిండియా క్రికెటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లీ జోలికి వెళ్లకుండా… తెలివిగా శ్రేయస్ అయ్యర్ ఏకాగ్రతను దెబ్బతీసే కుట్రకు తెర లేపాడు. ఈ నేపథ్యంలోనే 111 పరుగుల వద్ద టీమిండియా మూడు వికెట్లు కోల్పోగా… ఆ సమయంలో బౌలింగ్ కు దిగిన సామ్ కర్రన్ ఓవరాక్షన్ చేశాడు. శ్రేయస్ అయ్య‌ర్ (Shreyas Iyer) కొట్టిన బంతిని అందుకొని.. మళ్లీ త్రో కొట్టే ప్రయత్నంలో భాగంగా బెదిరించాడు. ఈ సందర్భంగా బూతులు కూడా తిట్టాడు సామ్ కర్రన్ (Sam Curran ) . అయితే దీనిపై వెంటనే రియాక్ట్ అయిన శ్రేయస్ అయ్యర్ రివర్స్ అటాక్ చేశాడు. నువ్వెంత… నీ బతుకు ఎంత ? అంటూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

నిలకడగా ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు

Advertisement

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డే (England vs India, 2nd ODI)  నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 30 ఓవర్లు వాడిన టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ మరోసారి విఫలం కాగా… టీమిండియా కెప్టెన్ గిల్ ( Gill) 31 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ 65 పరుగులకు కాసేపటికి క్రితమే క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), వాషింగ్టన్ సుందర్ ( Washington Sunder) బ్యాటింగ్ చేస్తున్నారు.

 

 

Related News

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

బీసీసీఐ వేసే బిస్కెట్ల‌కు ఐసీసీ అమ్ముడుపోయిది..అందుకే టీమిండియాకు వ‌రుస‌గా ట్రోఫీలు

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?

కోహ్లీ, గంభీర్ ఇద్ద‌రూ త‌న్నుకుంటుంటే..కుంభ‌క‌ర్ణుడిలా బీసీసీఐ నిద్ర‌పోతోంది!

Big Stories

Advertisement
×