BigTV English

RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో

RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో

RCB Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవంగా… 18 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మూడు సార్లు ఫైనల్ కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ లో ఓడిపోయింది. ఇక ఈసారి కూడా ఫైనల్ కి వచ్చి నాలుగో సారి ఫైనల్ కి వచ్చిన జట్టుగా రికార్డు లోకి ఎక్కింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.


Also Read: Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా

బెంగళూరుకు టైటిల్ రాకపోతే ఆత్మహ**త్య చేసుకుంటా


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేడీ సంచలన వీడియో పెట్టింది. తాజాగా ఓ కొండపైకి ఎక్కిన… లేడీ ఈ ప్రకటన చేయడం జరిగింది. రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో… ఆ జట్టుకు సంబంధించిన అభిమానులు రకరకాల వీడియోలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పూజలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి టైటిల్ గెలవాలని.. మొక్కులు మొక్కుతున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ లేడీ కి సంబంధించిన వీడియో వైరల్ కావడం విశేషం. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవకపోతే… కచ్చితంగా చచ్చిపోతా అంటూ ఆ లేడీ వీడియో పెట్టింది. అంతేకాదు ఓ కొండ పైకి ఎక్కి… దూకేస్తానంటూ వీడియో పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫైనల్స్ కు ముంబై ఇండియన్స్ వస్తే కష్టమే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్ బరిలోకి ముంబై ఇండియన్స్ వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవడం కష్టమే అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి మరి క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ కు వెళ్ళింది. ఈ సందర్భంగా రేపటి రోజున క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది ముంబై ఇండియన్స్. ఇందులో గనక ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ కి వెళుతుంది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కలలు… కలలుగానే మిగిలిపోతాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓడించేందుకు రాయల్ ఛాలెంజ్ చేస్తే బెంగళూరు జట్టు ఎలా ముందుకు వచ్చిందో చూడాలి. ఈసారి గెలిస్తేనే లేకపోతే కష్టమే అని అంటున్నారు అభిమానులు.

Also Read: GT VS MI, Eliminator: గుజరాత్ ఓటమి.. పంజాబ్ తో ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్… టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

?igsh=MXM4aDR6OW93d2dwdw%3D%3D

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×