BigTV English
Advertisement

ICC – BCCI: జెర్సీ వివాదం…BCCIకి ICC బిగ్‌ షాక్‌..రూల్స్‌ బ్రేక్‌ చేస్తే చర్యలు తప్పవు ?

ICC – BCCI: జెర్సీ వివాదం…BCCIకి ICC బిగ్‌ షాక్‌..రూల్స్‌ బ్రేక్‌ చేస్తే చర్యలు తప్పవు ?

ICC – BCCI: ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ ( ICC Men’s Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో BCCIకి ICC బిగ్‌ షాక్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ రూల్స్‌ మాత్రమే పాటించాలని BCCIకి ICC బిగ్‌ షాక్‌ ఇచ్చిందట. అన్ని జట్లూ తమ రూల్స్‌ కు కట్టుబడి ఉండాలని పేర్కొందట ICC. ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలో టీమిండియా జెర్సీలపై ( Team India Jersey ) పాకిస్థాన్‌ ( Pakisthan) పేరు ముద్రించే విషయంపై రెండు రోజులు గా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్‌ పేరు ముద్రించే విషయంపై భారత క్రికెటర్‌ నియంత్రణ మండలి ( Board of Control for Cricketers of India ) అస్సలు ఒప్పుకోవడం లేదు.


Also Read: Ind vs Eng T20: ఇవాళ్టి నుంచి ఇంగ్లాండుతో టి-20 సిరీస్.. టైమింగ్స్, ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?

అయితే… ఇలాంటి నేపథ్యంలోనే… టీమిండియా జెర్సీలపై ( Team India Jersey ) పాకిస్థాన్‌ పేరు ముద్రించే విషయంపై BCCIకి ICC బిగ్‌ షాక్‌ తగిలిందట. ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లోగోను తమ జెర్సీలకు జోడించడం ప్రతి జట్టు బాధ్యత. అన్ని జట్లూ ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అంటూ ICC అధికారి ఒకరు తెలిపారని నేషనల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే… టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్‌ పేరు ముద్రించే విషయంపై బీసీసీఐ పాలక మండలి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.


ఐసీసీ రూల్స్‌ ప్రకారం.. ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Men’s Champions Trophy 2025 Tournament ) లాంటి ఈవెంట్స్‌ కు ప్రాతినిధ్యం వహించిన దేశం పేరు.. అన్ని పాల్గొనే జట్ల జెర్సీలపై ఉండాల్సిందే. ఈ రూల్స్‌ మొదటి నుంచి ఉంది. కానీ… ఈ సారి ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ పాకిస్థాన్‌ లో నిర్వహిస్తున్నారు. దీంతో.. టీమిండియా జెర్సీలపై ( Team India Jersey ) పాకిస్థాన్‌ ( Pakisthan) పేరు ముద్రించాల్సి ఉంటుంది. కానీ దీనికి బీసీసీఐ అంగీకారం తెలపడం లేదు. ఇలాంటి తరుణంలోనే… BCCIకి ICC బిగ్‌ షాక్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

అందరూ టోర్నమెంట్‌ రూల్స్‌ పాటించాల్సిందే.. టోర్నమెంట్ లోగోను తమ జెర్సీలకు రాయడం ప్రతి జట్టు బాధ్యత. అన్ని జట్లూ ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అని ICC స్పష్టం చేస్తోందట. ఆటగాళ్ల కిట్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో, ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరుతో కనిపించకపోతే భారత జట్టుపై కఠిన చర్యలు తీసుకోవచ్చని అపెక్స్ బోర్డు పేర్కొందని చెబుతున్నారు. టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కిట్‌లపై ‘పాకిస్థాన్‌’కు బీసీసీఐ నో చెప్పడంతో ఐసీసీ స్పందించిందట. ఇక పాకిస్థాన్‌ లో జరిగే కర్టెన్ రైజర్ ఈవెంట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఈవెంట్‌ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ… పాకిస్తాన్ పర్యటనపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. అతడిని బీసీసీఐ పాకిస్థాన్‌ పంపిస్తుందా.. లేదా అనేది తెలియరాలేదు.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×