E-Paper
Advertisement

IND VS NZ, 1ST ODI: అర్ష‌దీప్ కు మ‌ళ్లీ అన్యాయం..హ‌ర్షిత్, ప్రసిద్ధ్ లే తోపు బౌల‌ర్లు అంటున్న‌ గంభీర్

IND VS NZ, 1ST ODI: అర్ష‌దీప్ కు మ‌ళ్లీ అన్యాయం..హ‌ర్షిత్,  ప్రసిద్ధ్ లే తోపు బౌల‌ర్లు అంటున్న‌ గంభీర్
Advertisement

IND VS NZ 1ST ODI:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాసేపటికి క్రితమే మొదటి వన్డే కు సంబంధించిన టాస్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ గిల్ ( Gill), పిచ్ పరిస్థితుల నేపథ్యంలో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ జరుగుతున్న పిచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే గిల్ మొదట బౌలింగ్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఉచితంగానే చూడవచ్చు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడకూడదని చెబుతున్నారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

వడోదర వేదికగా మొదటి వన్డే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand) మధ్య వడోదర వేదికగా వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా వడోదరలోని బీసీఏ స్టేడియంలో ( BCA Stadium, Kotambi, Vadodara) పురుషుల మ్యాచ్ జరుగుతోంది. ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఇందులో టాస్ గెలిచిన గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో కొంతమందికి ఛాన్స్ దక్కగా మరికొంతమంది ప్లేయర్లకు నిరాశ ఎదురయింది. ఇందులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి టోర్నమెంట్ లో అర్షదీప్ సింగ్ ( Arsha deep singh) అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్ మాత్రం అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక కారణం చూపించి, అర్షదీప్ సింగ్ ను పక్కకు పెడుతున్నారు. ఇవాల్టి మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ను పక్కకు పెట్టి ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చింది టీమిండియా. దీంతో గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్లు

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

Advertisement

భారతదేశం (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

Related News

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

Big Stories

Advertisement
×