E-Paper
Advertisement

IND VS PAK: ఒకే రోజున పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య రెండు మ్యాచ్ లు..ఎప్పుడు, ఎలా చూడాలంటే

IND VS PAK: ఒకే రోజున పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య రెండు మ్యాచ్ లు..ఎప్పుడు, ఎలా చూడాలంటే
Advertisement

IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ రోజున పండగే. అలాంటిది ఒకేరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్లు జరిగితే.. ఇక ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజే. ఈ రెండు జట్ల మధ్య ఒక్కరోజు మ్యాచ్ జరిగితేనే కోట్లల్లో బెట్టింగు, హోటల్స్ బుక్ కావడం, వ్యూయర్ షిప్, లిక్కర్ సేల్స్, పార్టీలు అబ్బో చాలానే ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టీవీల ముందు కూర్చుండి పోతారు. పాకిస్తాన్ లాంటి శత్రువుతో ఎలాగైనా ఇండియా గెలవాలని పూజలు కూడా చేస్తారు. బార్డర్ లో అమాయక ప్రజలను చంపే పాకిస్తాన్ నడ్డి విరిచాలని.. కోరుకుంటూ ఉంటారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

ఒకే రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్ లు

Advertisement

క్రికెట్ చరిత్రలో ఎప్పుడు జరగని వింత సంఘటన జరగబోతోంది. ఒకే రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య రెండు మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా… ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పురుషుల జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ షెడ్యూల్ ఇప్పటికే బయటకు రాగా… కొత్తగా మరో మ్యాచ్ కూడా తెరపైకి వచ్చింది. పురుషుల ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ టోర్నమెంట్ థాయిలాండ్ లో జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా A వర్సెస్ పాకిస్తాన్ A జట్ల మధ్య ఫైట్ జరగనుంది. దీంతో క్రికెట్ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందం ఉంది. ఈ ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రానుంది. దీంతో అందరూ ఇంట్లో కూర్చొని సరదాగా మ్యాచ్ చూసుకోవచ్చు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో తిలకించవచ్చు. ఈ మ్యాచ్ ఇండియాలో కాదు శ్రీలంకలో జరుగుతోంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుండే ఈ టి 20 మ్యాచ్ రాత్రి 7:30 కు ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా సల్మాన్ అఘా ఉంటాడు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఎప్పుడంటే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ సాగనుంది. అయితే, ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు ఇండియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్… ఇండియాకు రాను అంటోంది. తమ మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించాలని కోరుతోంది.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×