E-Paper
Advertisement

IND VS SA 1st ODI: డ్రెస్సింగ్ రూంలో గొడ‌వ ప‌డ్డ రోహిత్‌, గంభీర్ !

IND VS SA 1st ODI: డ్రెస్సింగ్ రూంలో గొడ‌వ ప‌డ్డ రోహిత్‌, గంభీర్ !
Advertisement

IND VS SA 1st ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st ODI) మధ్య నిన్న తొలి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన దక్షిణాఫ్రికా ( South Africa), ఇండియాకు చుక్కలు చూపించింది. మ్యాచ్ వన్ సైడ్ అవుతుందనుకుంటే, సీన్ రివర్స్ చేసింది. సఫారీల టెయిలెండ‌ర్స్ ఇండియాకు బౌలర్లకు నరకం చూపించారు. అయితే చివర లో కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్‌ సింగ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ మ్యాజిక్ చేయడంతో 17 పరుగుల తేడాతో భారత్ బయటపడింది. ఇంతకు మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా ముందంజలోకి వచ్చింది.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

డ్రెస్సింగ్ రూమ్ లో గొడవపడ్డ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా ( JSCA International Stadium Complex, Ranchi) తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి టీమ్ ఇండియా గెలిచింది. అయితే ఈ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఓ కీలక సంఘటన జరిగింది. రోహిత్ శర్మ అలాగే గౌతమ్ గంభీర్ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా వైరల్ గా మారాయి. వాటిని చూస్తే నిజంగానే వాళ్ళిద్దరూ గొడవకు దిగినట్లే కనిపించారు.

రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మ‌ధ్య‌ నిజంగానే గొడవ జరిగిందా ?

దక్షిణాఫ్రికాతో తొలి వన్డే పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ అలాగే గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ పడినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. వాళ్ళిద్దరు కేవలం మ్యాచ్ గురించి చర్చించుకున్నారట. 349 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేదించే క్రమంలో 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత జాన్సెన్, కార్బిన్ బాష్ ఇద్దరు అద్భుతంగా ఆడి చివరి ఓవర్ దాకా తీసుకువచ్చారు. అయితే దక్షిణాఫ్రికా టెయిలండర్లు ఇలా ఇలా అద్భుతంగా ఆడారని ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. సఫారీ ప్లేయర్ల లోయర్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇద్దరు చర్చించినట్లు చెబుతున్నారు. మిగిలిన రెండు వన్డేల్లో దానిపై దృష్టి సారించి టైటిల్ గెలవాలని ఇద్దరూ మాట్లాడుకున్నారట. అలా మాట్లాడుకునే నేపథ్యంలో వాళ్ళ హావాభావాలు గొడవలాగా కనిపించాయి. దీంతో రోహిత్ శర్మ అటు గౌతమ్ గా మీరు మధ్య లడాయి జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×