E-Paper
Advertisement

Ind vs SA1st T20I: రేప‌టి నుంచే టీ20 సిరీస్‌..క్షుద్ర పూజ‌లు క‌ల‌క‌లం..గెలిచేది ఎవ‌రంటే ?

Ind vs SA1st T20I: రేప‌టి నుంచే టీ20 సిరీస్‌..క్షుద్ర పూజ‌లు క‌ల‌క‌లం..గెలిచేది ఎవ‌రంటే ?
Advertisement

Ind vs SA1st T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 1st T20I) మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్టులతో పాటు వ‌న్డే సిరీస్ కూడా పూర్తయింది. ఇక రేపటి నుంచి 5 టీ20 ల సిరీస్ రెండు జట్ల మధ్య జరుగుతుంది. ఈ టి 20 సిరీస్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కటక్ లోని బారాబతి స్టేడియంలో ( Barabati Stadium, Cuttack) తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

కటక్ వేదికగా మొదటి టీ20.. ఉచితంగా ఎలా చూడాలి ?

Advertisement

కటక్ వేదికగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 1st T20I) మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఎప్పటి లాగే 6 గంటల 30 నిమిషాలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు తిలకించవచ్చు.

రేప‌టి నుంచే టీ20 సిరీస్‌..క్షుద్ర పూజ‌లు క‌ల‌క‌లం

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 1st T20I) మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న త‌రుణంలో ఓ కొత్త మాంత్రికుడు తెర‌పైకి వ‌చ్చాడు. క్షుద్ర పూజ‌లు చేసేవాడి త‌ర‌హాలోనే గెట‌ప్ వేసుకున్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా, రేప‌టి మొద‌టి టీ20 మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తార‌నేది కూడా చెప్పేస్తున్నాడు. కొత్త మాంత్రికుడు ప్ర‌కారం, రేప‌టి తొలి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోనుంద‌ట‌. అటు ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్, ఆ మాంత్రికుడికి కౌంట‌ర్ ఇస్తున్నారు. బొక్కేం కాదు, ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసేది టీమిండియా అంటూ కామెంట్స్ పెడుత‌న్నారు ఫ్యాన్స్‌.

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

Advertisement

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభమన్ గిల్ ( వైస్ కెప్టెన్ ), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ ( వికెట్ కీప‌ర్ ), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్.

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: క్వింటన్ డి కాక్ (WK), ఐడెన్ మార్క్రామ్ (c), టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

 

?igsh=MTNrOXp0bTdkMXdubQ%3D%3D

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×