E-Paper
Advertisement

India vs Netherlands: టాస్ ఓడిన నెద‌ర్లాండ్స్‌..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే, ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్ల‌తో రంగంలోకి టీమిండియా

India vs Netherlands: టాస్ ఓడిన నెద‌ర్లాండ్స్‌..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే, ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్ల‌తో రంగంలోకి టీమిండియా
Advertisement

India vs Netherlands: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 36వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిడియా మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది.

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

భారీ మార్కులతో బరిలోకి టీమిండియా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ వర్సెస్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు చాలా అనుకూలిస్తుంది. అందుకే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇవాల్టి మ్యాచ్ లో 200 కు పైగా పరుగులు చేస్తామని కూడా ప్రకటించాడు సూర్య కుమార్ యాదవ్. ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్ నేపథ్యంలో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇవాల్టి మ్యాచ్ నేపథ్యంలో రంగంలోకి అర్ష‌దీప్ సింగ్ అలాగే వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు రెస్ట్ ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్.

కాగా టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో రానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికే ఈ టోర్నమెంట్లో సూపర్ 8 దశలోకి దూసుకు వెళ్ళింది టీం ఇండియా. నెదర్లాండ్స్ పై నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు డక్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇవాళ అయినా అభిషేక్ శర్మ బాగా ఆడతాడని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతడు ఒక్కడు ఫామ్ లోకి వస్తే టీమిండియాను ఆపడం ఎవడి తరం కాదని అంటున్నారు.

Advertisement

 

టీమిండియా వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ జ‌ట్ల వివ‌రాలు

Netherlands (Playing XI): మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-క్యాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, నోహ్ క్రోస్

India (Playing XI): ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×