E-Paper
Advertisement

SA Coach Shukri Conrad: రాసి పెట్టుకోండి.. అహ్మ‌దాబాద్ లో టీమిండియాను న‌లిపేస్తాం, ద‌క్షిణాఫ్రికా కోచ్ హెచ్చ‌రిక‌లు

SA Coach Shukri Conrad: రాసి పెట్టుకోండి.. అహ్మ‌దాబాద్ లో టీమిండియాను న‌లిపేస్తాం, ద‌క్షిణాఫ్రికా కోచ్ హెచ్చ‌రిక‌లు
Advertisement

 SA Coach Shukri Conrad: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 స్టేజ్ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి ఫైట్ ఉంటుంది. రేపు టీమిండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. అది కూడా బలమైన దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఆడబోతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa Super 8)  మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఇరు జట్లు కూడా యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో రేప‌టి సూప‌ర్ 8 మ్యాచ్ లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామ‌ని హెచ్చ‌రించాడు దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ( Shukri Conrad). న‌ల్లిని న‌లిపేసిన‌ట్లు టీమిండియాను న‌లిపేస్తామ‌ని హెచ్చ‌రించాడు.

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణాఫ్రికా కోచ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉండనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు డేంజర్ బెల్స్ పంపించాడు దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ( Shukri Conrad). డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు ఒత్తిడి బాగా ఉంటుందని.. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా దక్షిణాఫ్రికా గెలుస్తుందని ఆయన అంచనా వేశారు షుక్రి కాన్రాడ్ ( SA Coach Shukri Conrad). కీలకమైన మ్యాచులలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ కావడం గ్యారెంటీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. రేపు అహ్మదాబాద్ వేదికగా కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూల పోతుందని వార్నింగ్ ఇచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియ‌న్, దానికి తోడు ఇండియాలో మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి, దీని వ‌ల్ల సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav) సేనపై ఒత్తిడి పెరుగుతుంద‌ని హెచ్చ‌రించాడు. అటు అభిషేక్ శర్మ వరుస డ‌కౌట్స్‌ పైన కూడా దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ( Shukri Conrad) స్పందించారు. అభిషేక్ శ‌ర్మ‌ను రేప‌టి మ్యాచ్ లోనూ తొంద‌ర‌గానే ఔట్ చేస్తామ‌ని పేర్కొన్నారు.

టీమిండియా vs దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవ‌న్‌

టీమిండియా ప్లేయింగ్ ఎలెవ‌న్‌: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

Advertisement

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవ‌న్‌: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి

 

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×